AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varasudu: ‘రంజితమే’ పాటలోని ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది!

దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'వారసుడు'.

Varasudu: 'రంజితమే' పాటలోని ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది!
Ranjithame Song
Ravi Kiran
|

Updated on: Feb 10, 2023 | 1:48 PM

Share

దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వరిసు’ పేరిట రిలీజైన ఈ సినిమా రెండు భాషల్లోనూ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలోని ‘రంజితమే’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాట్‌బస్టర్స్‌లో ఇదే టాప్. అయితే ఈ సాంగ్‌లో కనిపించిన ఓ అమ్మాయి.. అటు ఎక్స్‌ప్రెషన్స్, ఇటు డ్యాన్స్‌లో ఏకంగా హీరోయిన్ రష్మికనే బీట్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఎవరన్నది కనుక్కునేందుకు నెటిజన్లు ఏకంగా ఇన్‌స్టాలో ఆ డ్యాన్సర్ ఖాతా డీటెయిల్స్ కోసం ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..? ఆమె పేరు అంబికా కోహ్లీ. ఇన్‌స్టా ఐడీ ‘పటాకా’ అని పెట్టుకుంది. ముంబైకి చెందిన ఈ డ్యాన్సర్‌కు ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అటు ప్రైవేటు సాంగ్స్.. ఇటు సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణిస్తూ.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్