AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు పక్కింటమ్మాయిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా.?

ఈమే ఒక్కప్పుడు పక్కింటమ్మాయి పాత్రలలో నటించి.. తన నటనతో మెప్పించింది. ఇక ఇప్పుడు పూర్తిగా తన పంధా మార్చుకుంది. గ్లామర్ బ్యూటీగా మారిపోయింది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు చేరువవుతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టగలిగారా.?

అప్పుడు పక్కింటమ్మాయిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టగలరా.?
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 25, 2024 | 8:37 PM

Share

ఈమే ఒక్కప్పుడు పక్కింటమ్మాయి పాత్రలలో నటించి.. తన నటనతో మెప్పించింది. ఇక ఇప్పుడు పూర్తిగా తన పంధా మార్చుకుంది. గ్లామర్ బ్యూటీగా మారిపోయింది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు చేరువవుతోంది. తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలుగులో ఓ కంట్రోవర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? లేక మీకే ఓ క్లూ ఇచ్చేయమంటారా.? మరెవరో కాదండీ తమిళ నటి వేదిక కుమార్.

2006లో తమిళ సినిమా ‘మద్రాసి’తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వేదిక. ఆ తర్వాత ఏడాది రాఘవ లారెన్స్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ ‘ముని’తో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. తెలుగులో ‘బాణం’, ‘కాంచన 3’, ‘రూలర్’, ‘బంగార్రాజు’, ‘రజాకర్’ చిత్రాలతో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇప్పుడు 2024లో ఏకంగా 7 సినిమాలు లైన్‌లో పెట్టేసింది వేదిక. తమిళంలో రెండు, తెలుగులో రెండు, మలయాళంలో రెండు అలాగే కన్నడలో ఓ సినిమా చేస్తోంది ఈ అందాల భామ.

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

View this post on Instagram

A post shared by Vedhika (@vedhika4u)

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై