singer sunitha: ఇండస్ట్రీలో సింగర్ సునీత బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, సింగర్ గా తన ప్రతిభ చాటుకున్నారు సునీత. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు సునీత.
టాలీవుడ్ లో అందం అంతకన్నా అందమైన గాత్రం ఉన్న సింగర్ లో సునీత ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటల పాడి శ్రోతలను అలరించారు సునీత. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, సింగర్ గా తన ప్రతిభ చాటుకున్నారు సునీత. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు సింగర్ సునీత. రకరకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటుంది సునీత. ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సునీత పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సునీత ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఇంటెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.
సింగర్ సునీతకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలిపింది. స్టార్ యాంకర్ సుమతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ సుమ అంటూ ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు సునీత.
గతంలో సుమ కనకాల తన బెస్ట్ ఫ్రెండ్ అని పలు సందర్భాల్లో తెలిపిన విషయం తెలిసిందే. ఇక సునీత కొడుకు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సర్కారు నౌకరి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే భావన అనే కొత్త హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తోంది.