ఎర్రకోకలో కుర్ర భామ.. ఆమెను చూస్తే ఎలాంటి మగాడైనా ప్రేమలో పడిపోవాల్సిందే
Rajeev
18 December
2024
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది భామలు తమ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.?
అందానికి ఆధార్ కార్డు ఆ అమ్మడు. ఆమెను చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోతారు. అంతటి అందగత్తె ఆమె.
ఒక్కమాటలో చెప్పాలంటే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన వయ్యారాలతో కుర్రాళ్లకు వలలు వేస్తుంది.
ఇంతకూ ఆ బ్యూటీ ఎవరంటే.. హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న జ్ఞానేశ్వరి. ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే..
ఈ అమ్మడు మిస్టర్ అండ్ మిస్, ఏమి సేతుర లింగ, మంత్ ఆఫ్ మధు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇక ఇప్పుడు ఈ అమ్మడిని ప్రధాన పాత్రలో పెట్టి ప్రశాంత్ వర్మ ఓ సూపర్ ఉమెన్ సినిమా చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కుర్రది.. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏ న్యాయమూర్తినైనా సస్పెండ్ చేయవచ్చా?
దొంగిలించిన ఐఫోన్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?
ప్రపంచంలో పచ్చదనం లేని దేశం ఏదో తెలుసా?