AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

C/o Kancharapalem: కంచరపాలెం సినిమాలోని ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. నెట్టింట బోల్డ్ ఫొటోలతో సెగలు పుట్టిస్తోందిగా..

ఈ మూవీలో దర్శకుడు చూపించిన ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాలో భార్గవి అనే పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.?

C/o Kancharapalem: కంచరపాలెం సినిమాలోని ఈ నటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. నెట్టింట బోల్డ్ ఫొటోలతో సెగలు పుట్టిస్తోందిగా..
Kancharapalem
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2023 | 5:25 PM

Share

చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సినిమా కేరాఫ్ కంచెరపాలెం. వేణు మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందరు కొత్త నటులు.. అక్కడి లోకల్ వాళ్ళతో ఈ సినిమాను తెరకెక్కించాడు వెంకటేష్. ఈ మూవీలో దర్శకుడు చూపించిన ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాలో భార్గవి అనే పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.? ఆమె పేరు ప్రణీత పట్నాకర్. ఆ సినిమాలో మిడిల్ క్లాస్ యువతిగా కనిపించిన ప్రణీత ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

ముఖ్యంగా సీతారామం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. అలాగే ‘నెట్’ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కనిపించింది. అందులో ఓ రొమాంటిక్ సీన్ లో కూడా చాలా బోల్డ్ గా నటించింది.  అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తొలి సినిమాలో అందాల ఆరబోతకు అంత లేదు కాబట్టి సరిపోయింది లేకుంటే తన  అందాలతో ప్రేక్షకుల మతిపోగొట్టేది ఈ చిన్నది. ఆమె ఇన్ స్టా గ్రామ్ ఫోటోలు చూస్తే ఎవరైనా అదే ఆంటారు.

రోజూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. నెట్టింట సెగలు పుట్టిస్తోంది ప్రణీత. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు. బ్లాక్ కలర్ చీరలో వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రణీత. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..