Jagadam: బాబోయ్.. జగడం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు

సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ అదిరిపోతాయి. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ఆడియన్స్ మైండ్ లోనుంచి బయటకు పోవడం లేదు. ఈ సినిమా పై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు.

Jagadam: బాబోయ్.. జగడం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. చూస్తే షాక్ అవుతారు
Jagadam
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2024 | 2:48 PM

రామ్ పోతినేని, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జగడం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓ కల్ట్ మూవీ అనే చెప్పాలి. సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ అదిరిపోతాయి. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ఆడియన్స్ మైండ్ లోనుంచి బయటకు పోవడం లేదు. ఈ సినిమా పై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు. అసలు జగడం సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది అని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుందటే కదలకుండా కూర్చుంటారు ఆడియన్స్. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఈ మూవీలో అన్ని పాటలు సూపర్ గా ఉంటాయి.

చేతిలో రూ.5 వేలతో వచ్చింది.. ఇప్పుడు 5 నిమిషాలకు రూ. 2కోట్లు తీసుకుంటుంది

ఇకపోతే ఈ సినిమాలో రామ్ కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు ఇషా సహానీ జగడం మూవీలో ఆ చిన్నది మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించింది. అలాగే తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె అందానికి అపట్లో యూత్ మొత్తం ఫిదా అయ్యారు. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకు ఉండాలి అని కుర్రాళ్ళు కలలు కనేలా చేసింది. అయితే జగడం సినిమా విజయం సాధించకపోవడంతో ఆమె కనిపించకుండా పోయింది. జగడం తర్వాత మరో సినిమాలో నటించలేదు ఆ హీరోయిన్.

Tollywood : అరుంధతి విలన్ అమ్మ గుర్తుందా..! ఆమె కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

ఇంతకు ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది.? అని సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇషా సహానీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. జగడం సినిమా తర్వాత ‘బ్యాడ్ బాయ్ అనే తమిళ్ సినిమా ఒకటి చేసింది. ఆతర్వాత సినిమాల్లో నటించలేదు ఇషా సహానీ. స్వతహాగా డాన్సర్ అయిన ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో దక్షా సేత్ డ్యాన్స్ కంపెనీ లో మెయిన్ డ్యాన్సర్ గా పనిచేసేది. అలాగే ఎన్నో పర్ఫామెన్స్ లు కూడా ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. దాంతో తెలుగులో జగడం అవకాశం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నాది ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ డ్యాన్స్ స్కూల్ ను నడుపుతుంది ఇషా సహానీ.

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

Eesha Sahani

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?