రోజా కూతుర్ని ఎప్పుడైనా చూశారా..? అందంలో తల్లిని మించిపోయిందిగా..!!

వైసీపీ పార్టీ తరపున రోజా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.. ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారు రోజా. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు రోజా. టాలీవుడ్ లో దాదాపు అందరూ హీరోల సరసన నటించారు రోజా. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

రోజా కూతుర్ని ఎప్పుడైనా చూశారా..? అందంలో తల్లిని మించిపోయిందిగా..!!
Roja
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2024 | 5:50 PM

సినిమాల్లో రాణించిన వారు చాలా మంది రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. సినిమా వాళ్ళు చాలా మంది ఇప్పటికే ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా ఉన్నారు. వీరిలో ఆర్కే రోజా ఒకరు. ఏపీలో మంత్రిగా ఉన్నారు రోజా.. వైసీపీ పార్టీ తరపున రోజా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు.. ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నారు రోజా. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు రోజా. టాలీవుడ్ లో దాదాపు అందరూ సీనియర్ హీరోల సరసన నటించారు రోజా. హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. రోజా సెల్వమణి అసలు పేరు శ్రీలతా రెడ్డి. రోజా తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు.

2002 ఆగస్టు 21న రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రోజా.. రోజా సెల్వమణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు..

రోజా కూతుర్ని ఎప్పుడైనా చూశారా.? రోజా కూతురిని చూసినా వారు తక్కువ మందే ఉంటారు. ఆమె ఎక్కువగా బయట కనిపించదు. ఆ చిన్నదాని పేరు.. అన్షు మాలిక. ఈ చిన్నది ఇప్పుడు చాలా అందంగా మారింది. అందంలో తల్లిని మించిపోయింది ఈ చిన్నది. అయితే రోజా కూతురు అన్షు మాలిక ప్రస్తుతం చదువుకుంటుంది. స్టడీ పూర్తయిన తర్వాత తల్లిలా సినిమా రంగంలోకి వస్తుందా.? లేదా మరో ప్రొఫిషన్ను ఎంచుకుంటుందా..? అన్నది చూడాలి. ఇక ఇప్పుడు అన్షు మాలిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ లుక్ లోకి మారిపోయిన అన్షు మాలిక ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అన్షు మాలిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అన్షు మాలిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు