Tollywood : యమ్మారే యమ్మ..!! ఈ హాట్ బ్యూటీ హృదయ కాలేయం హీరోయినా..!!
కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకే చాలా మంది కామెడీ సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో హృదయకాలేయం సినిమా ఒకటి.. సినిమా అంతా సీరియస్ గా జరుగుతుంటుంది కానీ మనకు మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా రకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. యాక్షన్ సినిమాలతో పాటు కామెడీ సినిమాలు కూడా విపరీతంగా ఆకట్టుకునేవి.. ఇప్పటితో పోల్చుకుంటే ఒకానొక సమయంలో కామెడీ సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఉండేది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. అందుకే చాలా మంది కామెడీ సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలా ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో హృదయకాలేయం సినిమా ఒకటి.. సినిమా అంతా సీరియస్ గా జరుగుతుంటుంది కానీ మనకు మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు స్టీఫెన్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయం అయ్యాడు.
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ నటించారు. సెకండ్ హీరోయిన్ గా ఇషికా సింగ్ నటించగా మెయిన్ హీరోయిన్ గా కావ్య కుమార్ నటించింది. ఈ సినిమాలో కావ్య కుమార్ నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె కన్నడ భాషలో ఓ సినిమా చేసింది. అక్కడ సక్కత్ రిస్క్ అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ రెండు సినిమాలతర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. అవకాశాలు లేక సినిమాలు చేయడం లేదో.. మరి ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం కావ్య కుమార్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ కావ్య చాలా మారిపోయింది. ఇప్పుడు మరింత గ్లామరస్ గా మారింది ఈ బ్యూటీ. ఇంత అందంగా ఉన్న కావ్యకు సినిమా ఆఫర్స్ అందుకు రావడం లేదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కావ్య ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
కావ్య కుమార్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
కావ్య కుమార్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




