Disha Patani: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలీవుడ్ భామ.. కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతున్న దిశాపటాని..

బాలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా ఉన్న దిశ   సుపరిచితురాలే.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో  హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది.

|

Updated on: May 31, 2021 | 8:10 AM

బాలీవుడ్ స్టార్ హాట్ హీరోయిన్స్ లో దిశాపటాని స్టైల్ వేరు. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

1 / 5
బాలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా ఉన్న దిశా సుపరిచితురాలే.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాలో  హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది.

2 / 5
దిశా పటాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. 

3 / 5
ఆ మధ్య బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ తో చట్టపట్టాలేసుకు తిరిగింది ఈ చిన్నది. 

4 / 5
ఈమద్య కాలంలో కరోనా కారణంగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ  ఇబ్బడి ముమ్మడిగా హాట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఇన్ స్టా లో అభిమానులకు కనువిందు చేస్తుంది. 

5 / 5
Follow us
Latest Articles
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..

దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్

ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..

వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!

ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్

డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి

వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..

చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..

తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు

కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.