Koratala Siva : తారక్ సినిమా కోసం విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌ను సిద్ధం చేసిన కొరటాల

సింపుల్ కథనే ఎంతో అందంగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తారు కొరటాల శివ. అందుకే ఆయన సినిమాలు 100 మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తాయని నిన్న జరిగిన ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Koratala Siva : తారక్ సినిమా కోసం విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌ను సిద్ధం చేసిన కొరటాల
Ntr Koratala Shiva
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 24, 2022 | 10:48 AM

సింపుల్ కథనే ఎంతో అందంగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తారు కొరటాల శివ(Koratala Siva ). అందుకే ఆయన సినిమాలు 100 మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తాయని నిన్న జరిగిన ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. నిజంగానే ఆయన సినిమాలు చాలా సింపుల్ గా.. కూల్ గా ఉంటాయి. మిర్చి సినిమానుంచి మొన్నామధ్య వచ్చిన భరత్ అనే నేను వరకు అన్ని విజయాలు అందుకున్నారు కొరటాల.. ఇక ఇప్పుడు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు కొరటాల. ఈ సినిమాతో కొరటాల మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ను కలిసి నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్.. ఇప్పుడు కొరటాల సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాబినేషన్ లో జనతా గ్యారేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మూవీ వస్తుండటంతో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి కొరటాల మాట్లాడుతూ ఆసక్తిగా విషయాలను పంచుకున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ స్క్రీన్ పై చూడని ఒక విభిన్నమైన బ్యాక్ డ్రాప్ ను.. నేపథ్యంను చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు కొరటాల. దాంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పరిగాయి. కోరుట్ల శివ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చుకోనున్నారని తెలుస్తుంది. స్లిమ్ లుక్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Ram Charan: ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!