Director bobby: ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ గా మారితే రిజల్ట్ ఇలానే ఉంటుంది మరి.. వీరయ్య వాల్తేరు వీరయ్యలా ఉంటుంది

ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో.. మనోడేంటో అందరికీ తెలుసు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసిన బాబీ పేరు మారుమ్రోగుతోంది.

Director bobby: ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ గా మారితే రిజల్ట్ ఇలానే ఉంటుంది మరి.. వీరయ్య వాల్తేరు వీరయ్యలా ఉంటుంది
Bobby
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2023 | 8:09 AM

సినిమా రైటర్ గా మారినప్పటి నుంచే బాబీ గురించి ఒక్క ఇండస్ట్రీలోనే తెలుసు. డైరెక్టర్ గా మారింతర్వాతే తన గురించి ఫిల్మీ లవర్స్‌కు తెలుసు. ఇక ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో.. మనోడేంటో అందరికీ తెలుసు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసిన బాబీ పేరు మారుమ్రోగుతోంది. మెగా ఫ్యాన్ బాసును ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ బాబీ

రైటర్ గా మంచి సినిమాలతో కెరీర్ మొదలెట్టిన బాబీ.. డైరెక్టర్ గా పవర్‌ సినిమాతో దద్దరిల్లిపోయే హిట్ కొట్టారు. ఆ తర్వాతే స్టార్ హీరోల సినిమాలు చేస్తూ.. స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. కాని దీనికి ఇంకాస్త అడిషనల్‌ మ్యాటర్ ఏంటంటే.. కేవలం చిరును డైరెక్టర్ చేసేందుకే బాబీ డైరెక్టర్ అయ్యారు. సినిమాల్లోకి వచ్చారు. ఇక వీరయ్య సినిమాతో ఆ ఎయిమ్ కంప్లీట్ చేసుకున్నారు.

చిరు హార్డ్ కోర్‌ ఫ్యాన్గా చిరును.. వింటేజ్‌ లుక్‌లో తన వాల్తేరు వీరయ్య సినిమాలో చూపించిన బాబీ.. ఆయనకు నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్. ఇక ఇదే విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉండే ఆయన… అప్పుడెప్పుడో చిరుతో తీసుకున్న ఫోటోను నెట్టింట షేర్ చేశారు. ఆ ఫోటోతో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నారు. అయితే ఈ ఫోటోను చూసిన కొంత మంది ఫ్యాన్స్.. వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్లో .. చిరు బాబీని ముద్దుపెట్టుకున ఫోటోను కలిపి నెట్టింట షేర్ చేస్తున్నారు. ఫ్లాట్ ఫాంలతో సంబంధం లేకుండా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?