Pragathi: నటి ప్రగతి కుమార్తెను చూశారా..? అమ్మ అందమే ఆమెకు వచ్చింది..

సోషల్ మీడియాలో తరచూ వర్కవుట్స్, జిమ్, డ్యాన్స్ వీడియోస్ ప్రగతి పోస్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ కనిపించే పోస్టులూ చేస్తారు. ఆమెకు కుమార్తె గీత అంటే ప్రాణం. తన గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు.

Pragathi: నటి ప్రగతి కుమార్తెను చూశారా..? అమ్మ అందమే ఆమెకు వచ్చింది..
Pragathi Mahavadi
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2023 | 8:18 PM

తెలుగ నటీమణి ప్రగతిని ప్రేక్షకులకు స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ఆమె ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక ఆఫ్ స్క్రీన్ లైఫ్‌ను చాలా క్వాలిటీగా గడిపేస్తుంది. తనకు నచ్చిన పని చేస్తుంది. సొసైటీని పెద్దగా పట్టించుకోదు. ఆడాలంటే ఆడేస్తుంది. పాడాలంటే పాడేస్తుంది. కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ అవుతుంది. ఈమె రెమ్యూనరేషన్‌ కూడా ఎక్కువే. ఒక్క రోజు కాల్షీట్ కోసం ప్రగతి దాదాపుగా 70 వేల వరకు డిమాండ్ చేస్తారట. అయితే పాత్ర నచ్చి.. ప్రొడక్షన్ హౌస్ చిన్నది అయితే.. డబ్బులు తక్కువ ఇచ్చినా అడ్జెస్ట్ అవుతారట. ఇక ఆర్టిస్ట్‌లు అందరితోనూ ఆమె ఇట్టే కలిసిపోతారు.

అయితే పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదొడుగులు ఎదుర్కొంది ప్రగతి. తక్కువ వయసులో ఆమె పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో.. పిల్లల బాధ్యత ఆమెపై పడింది. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారిని పెంచి పెద్ద చేసింది. సినిమాలో తన కుమార్తె పాత్రలు వేసే హీరోయిన్స్‌తో చక్కటి అనుబంధం ఏర్పరుచుకుంటుంది ప్రగతి. ఇక నిజ జీవితంలో కూడా కుమార్తె అంటే ఆమెకు ప్రాణం. తనను కుమార్తెగా పొందడం అదృష్టం అని ప్రగతి చెబుతుంటారు. ప్రజంట్ ప్రగతి కుమార్తె గీతకు 18 సంవత్సరాలు. తను కూడా తల్లిలాగే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇండస్ట్రీవైపు ఇంట్రస్ట్ ఉందో, లేదో తెలియాల్సి ఉంది. ప్రజంట్ ప్రగతి కుమార్తె ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Geeta Pragathi

Geeta Pragathi

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!