AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ.! ఆమె ఈమె ఒక్కటేనా..!! యమదొంగ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనా..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దేవర 2 సినిమాలోనూ నటిస్తున్నారు తారక్.

ఇదేంది మావ.! ఆమె ఈమె ఒక్కటేనా..!! యమదొంగ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ హాట్ బ్యూటీనా..
Yamadonga
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2025 | 11:43 AM

Share

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా యమదొంగ. ఈ సినిమాను రాజమౌళి సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించారు. ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్.టి.ఆర్. కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కంటే ముందు ఈ ఇద్దరూ కలిసి స్టూడెంట్ నెం.1, సింహాద్రి సినిమాలు చేశారు. యమదొంగ సినిమా తర్వాత ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు ఈ ఇద్దరూ. ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ప్రియమణి, మమతామోహన్ దాస్ నటించారు. అలాగే ఈ సినిమాలో ఇంకొంతమంది కూడా నటించారు.

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలువురు నటించారు. కీరవాణి తనయుడు శ్రీ‌ సింహా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే హీరో చిన్ననాటి పాత్రలో నటించిది శ్రీ‌ సింహా. ఐతే హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించింది ఎవరు.? అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. అయితే ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

యమదొంగ సినిమాలో నటించింది బిగ్ బాస్ 8 ఫేమ్ విష్ణు ప్రియా అని అంటున్నారు. విష్ణు ప్రియా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది విష్ణుప్రియనే అని కొందరు అంటున్నారు. మరికొందరు ఆమె కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా యమదొంగ సినిమాలో విష్ణు ప్రియా నటించిందన్న వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇక విష్ణు ప్రియా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ తోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇది ఇప్పుడు బిగ్ బాస్ 8లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది విష్ణు ప్రియా.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్
నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్