Vijay Deverakonda: రామ్ చరణ్ నో చెప్పిన సినిమాకే విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.?

ఇక ఇప్పుడేమో.. విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడనే కొత్త టాక్‌లు. వెరసి ఇవే ఇప్పుడు హాట్ హాట్ విషయాలు. కాదు కాదు.. తాజాగా రిలీజైన పోస్టర్‌ తో అయిపోయిన నిజాలు. 

Vijay Deverakonda: రామ్ చరణ్ నో చెప్పిన సినిమాకే విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.?
Vijay Devarakonda
Follow us

|

Updated on: Jan 16, 2023 | 8:50 AM

“రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జెర్సీ ఫేం.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు రేపో మాపో షూటింగ్ మొదలెట్టనున్నారు.” ఇది నిన్నమొన్నటి వరకు నెట్టింట వైరల్ అయిన మాటలు. ఇండస్ట్రీ నుంచి కూడా లీకైన కబుర్లు. వీటిని కంటిన్యూ చేస్తూ… ఈ సినిమా క్యాన్సిల్ అయిందనే ఫ్రెష్ న్యూస్‌లు. ఇక ఇప్పుడేమో.. విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడనే కొత్త టాక్‌లు. వెరసి ఇవే ఇప్పుడు హాట్ హాట్ విషయాలు. కాదు కాదు.. తాజాగా రిలీజైన పోస్టర్‌ తో అయిపోయిన నిజాలు. పాన్ ఇండియన్ హీరోగా మారారనే కారణమో.. స్టోరీ నచ్చలేదనే రీజనో తెలియదు కాని.. చెర్రీ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి తప్పుకున్నారట. ఇక ఆ సినిమా బదులు రంగస్థలం 2 సినిమాను.. దాంతో పాటే బుబ్బి బాబు సనా సినిమాను మొదలెట్టనున్నారట.

ఇక దీంతో ఈ డైరెక్టర్ చేసేదేం లేక .. చెర్రీకి నరేట్ చేసిన స్టోరీనే వేరే హీరోతో చేయడానికి ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ డేట్స్‌ను లాక్‌ చేశారట. స్టోరీ తనకు కూడా నచ్చడంతో.. వెంటనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఈ క్రమంలోనే తాజాగా VD12 టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేశారు డైరెక్టర్ గౌతమ్‌ అండ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అంతే కాదు.. ఓ పోస్ట్ ర్ రిలీజ్ చేశారు. అందులో మొఖాన్ని బ్లాక్ మాస్కుకున్న ఓ పోలీస్‌ ఉన్నట్టు.. డిజైన్ చేశారు. అంటే స్పై చేస్తున్నారనే హింట్ ఇచ్చారు ఈ మేకర్స్.

ఇక స్పై సినిమా.. అందులోనూ.. క్లాసీ డైరెక్టర్ గౌతమ్‌ మూవీ కావడంతో… ఈ సినిమా చెర్రీ చేస్తేనే బాగుండేదనే టాక్ ఇప్పుడు నెట్టింట వస్తుంది. స్పై రోల్లో చరణ్ సూపర్ గా సెట్టవుతారనే కామెంట్ విరీతంగా వస్తోంది.

Latest Articles
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ వేసేదీ ఎప్పుడంటే?
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
డీహైడ్రేట్ బారిన పడుతున్నారా డైట్‌లో ఈ జ్యుసి పండ్లను చేర్చుకోండి
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
అందం ఆ బ్రహ్మ వరం పొంది.. ఈ వయ్యారి రూపంలో మానవ జన్మ తీసుకుందోమో.
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
ఏటీఎమ్‌లో మీ కార్డు ఇరుక్కుపోయిందా.? జాగ్రత్త, అది పెద్ద మోసం
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ కాదనుకున్నారు..! సన్యాసం స్వీకరించి
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!