Sir Movie Collection: దూసుకుపోతోన్న సార్ మూవీ.. నాలుగు రోజుల్లో ఎంత వాసుల్ చేసిందంటే

తెలుగు, తమిళ్ భాషల్లో ఒకే సారి రిలీజ్ అయిన సార్ సినిమాను ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

Sir Movie Collection: దూసుకుపోతోన్న సార్ మూవీ.. నాలుగు రోజుల్లో ఎంత వాసుల్ చేసిందంటే
Sir
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 21, 2023 | 3:26 PM

రీసెంట్ గా వచ్చిన ధనుష్ సార్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకే సారి రిలీజ్ అయిన సార్ సినిమాను ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. ఈ సినిమాలో ధనుష్ కాలేజ్ మాస్టర్ గా కనిపించారు. ధనుష్ నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్ అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో చదువు గొప్పతనం గురించి వివరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సార్ సినిమా కలెక్షన్స్ లోనూ. . కుమ్మేస్తోంది.

నాలుగు రాజులకు సార్ సినిమా ఎంత వసూల్ చేసిందంటే..నైజాం 3.98 కోట్లు, సీడెడ్ 1.41కోట్లు, ఉత్తరాంధ్ర 1.28 కోట్లు, ఈస్ట్ 0.96 కోట్లు, వెస్ట్ 0.40 కోట్లు, గుంటూరు 0.78 కోట్లు, కృష్ణా 0.68 కోట్లు, నెల్లూరు 0.37 కోట్లు, ఏపీ , తెలంగాణ కలిపి 9.86 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియా 2.97కోట్లు, తమిళనాడు 10.53కోట్లు, ఓవర్సీస్ 6.50 కోట్లు, వరల్డ్ వైడ్ గా 29.86కోట్ల షేర్ ను రాబట్టింది ఈ మూవీ

ఇక రాబోయే రోజుల్లోనూ సార్ మూవీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ధనుష్ తమిళ్ హీరో అయినప్పటికీ సార్ మూవీ కలెక్షన్స్ అక్కడి కంటే మనదగ్గరే ఎక్కువ ఉండటం గమనార్హం.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?