AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వాల్మీకి’ నుంచి తప్పుకున్న రాక్‌స్టార్..?

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతుండగా.. ఇందులో వరుణ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ అతడు తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు తెలీవు కానీ.. తాను ఈ ప్రాజెక్ట్‌ను చేయలేనని దేవీ శ్రీ దర్శకుడు హరీశ్‌కు చెప్పాడట. దీంతో వెంటనే మిక్కీ […]

‘వాల్మీకి’ నుంచి తప్పుకున్న రాక్‌స్టార్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 18, 2019 | 12:49 PM

Share

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయం సాధించిన ‘జిగర్తాండ’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతుండగా.. ఇందులో వరుణ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ అతడు తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు తెలీవు కానీ.. తాను ఈ ప్రాజెక్ట్‌ను చేయలేనని దేవీ శ్రీ దర్శకుడు హరీశ్‌కు చెప్పాడట. దీంతో వెంటనే మిక్కీ జే మేయర్‌ను హరీశ్ టీంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా హరీశ్‌కు, దేవీకి మంచి రాపో ఉంది. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలే వచ్చినా.. బయట మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అయితే వరుస ప్రాజెక్ట్‌లతో దేవీ శ్రీ బిజీగా ఉండటం.. మరోవైపు ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతుండటం లాంటి కారణాలతో వాల్మీకి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు అధర్వ టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే.

Follow Us
చాలా మందితో సినిమాలు చేశా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో నటించలేదు..
చాలా మందితో సినిమాలు చేశా.. కానీ ఆ ఇద్దరు హీరోలతో నటించలేదు..
రాత్రి భోజనం చేయకుండా నిద్రపోతున్నారా?
రాత్రి భోజనం చేయకుండా నిద్రపోతున్నారా?
పల్లెటూరి స్టైల్లో నోరూరించే చింతచిగురు చికెన్‌.. నిమిషాల్లో రెడీ
పల్లెటూరి స్టైల్లో నోరూరించే చింతచిగురు చికెన్‌.. నిమిషాల్లో రెడీ
'మా ఇంటి బంగారం' 2 రోజుల కలెక్షన్లు ఇవే.. అధికారిక ప్రకటన
'మా ఇంటి బంగారం' 2 రోజుల కలెక్షన్లు ఇవే.. అధికారిక ప్రకటన
లంకపై విధ్వంసం సృష్టించి.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్
లంకపై విధ్వంసం సృష్టించి.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్
మీ ఊర్లో వానలు పడుతున్నాయా? ఈ పండ్లు తినండి.. అనారోగ్యాలు రావండి
మీ ఊర్లో వానలు పడుతున్నాయా? ఈ పండ్లు తినండి.. అనారోగ్యాలు రావండి
బస్టాండ్‌ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు
బస్టాండ్‌ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు
ఈ ఒక్క జ్యూస్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండూ మీ సొంతం.. సూపర్ టానిక్
ఈ ఒక్క జ్యూస్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండూ మీ సొంతం.. సూపర్ టానిక్
ప్రియుడితో బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
ప్రియుడితో బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
ఆ హీరో సినిమా వల్లే నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది..
ఆ హీరో సినిమా వల్లే నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది..