Deepika padukone: ‘చూపులు గుచ్చుకోవడం అంటే ఇదేనేమో’.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వాలు కళ్ల వయ్యారి

ఆమె వాలు కళ్ల వయ్యారి.. కుర్రకారు కలల రాణి. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటి. అవే కళ్లలో రౌధ్రాన్ని ప్రదర్శించడం.. రొమాన్స్ చూపించడం ఆమె స్పెషాలిటీ.

Deepika padukone: 'చూపులు గుచ్చుకోవడం అంటే ఇదేనేమో'.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన వాలు కళ్ల వయ్యారి
హైదరాబాద్​కు దీపిక
Follow us

|

Updated on: Dec 04, 2021 | 1:39 PM

ఆమె వాలు కళ్ల వయ్యారి.. కుర్రకారు కలల రాణి. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటి. అవే కళ్లలో రౌధ్రాన్ని ప్రదర్శించడం.. రొమాన్స్ చూపించడం ఆమె స్పెషాలిటీ. ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది.. మేము మాట్లాడుతుంది… బాలీవుడ్ స్టార్​ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి అని. ఈ బ్యూటీ ముంబై ఎయిర్​పోర్ట్​లో సందడి చేసింది. స్టైలిష్​ లుక్​లో కిర్రాక్ అనిపించేలా మెస్మరైజ్ చేసింది. ఇంకో న్యూస్ ఏంటంటే… ఈ క్రేజీ బ్యూటీ అక్కడి నుంచి హైదరాబాద్​కు వచ్చినట్లు సమాచారం. ముంబై ఎయిర్​పోర్ట్​లో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.   దీపికా పదుకొనె.. నాగ్ ​అశ్విన్​ డైరెక్షన్‌లో ప్రభాస్​ హీరోగా తెరకెక్కనున్న ‘ప్రాజెక్ట్​ కె’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్​ కోసమే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ మూవీలో​, దీపికతో పాటు బిగ్ బీ అమితాబ్​ బచ్చన్​ కీ రోల్ పోషిస్తున్నారు. సైన్స్​ ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్​ను కొంత కాలం క్రితం ప్రారంభించి బిగ్​బీ​పై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశారు. ఇక ప్రభాస్​.. నటించిన ‘రాధేశ్యామ్’​ షూటింగ్ కూడా పూర్తయింది. దీంతో  ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్​ మళ్లీ ప్రారంభంకానుందన్న చర్చ జరుగుతుంది. డిసెంబరు 5 నుంచి దీపిక షూట్​లో పాల్గొంటారని సమాచారం. 7న ప్రభాస్ కూడా షూట్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

Deepika

దీపిక పదుకొనె.. త్వరలోనే ’83’ మూవీతో ప్రేక్షకుల పలకరించబోతుంది. దీంతో పాటు రణ్​వీర్​ సింగ్​తో ‘సర్కస్​’, షారుక్​తో ‘పఠాన్’ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్​’ జనవరి 14న విడుదల కానుంది.

Also Read: Raai Laxmi-Dhoni: ‘ధోనితో అందుకే బ్రేకప్’.. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసిన రాయ్ లక్ష్మీ

ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!