తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న డ్వెయిన్ బ్రావో

|

Jun 30, 2019 | 4:05 AM

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  తెలుగు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయంపై ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నారు. సమాజంలో సమస్యలను పాలద్రోలేందుకు కార్పోరేట్ సంస్థల అధినేతలు ముందుకు రావాలనేది ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశ్యం.  కాన్సెప్ట్ నచ్చడంతో బ్రావో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంభందించిన అగ్రిమెంట్ శనివారం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ […]

తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించనున్న డ్వెయిన్ బ్రావో
Follow us on

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో తెలుగు షార్ట్ ఫిల్మ్‌లో నటించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  తెలుగు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయంపై ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నారు. సమాజంలో సమస్యలను పాలద్రోలేందుకు కార్పోరేట్ సంస్థల అధినేతలు ముందుకు రావాలనేది ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశ్యం.  కాన్సెప్ట్ నచ్చడంతో బ్రావో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంభందించిన అగ్రిమెంట్ శనివారం జరిగింది.

ఈ షార్ట్ ఫిల్మ్ ఇండియాలోని కోయంబత్తూర్, తమిళనాడులతో పాటు వెస్టిండీస్‌లోని టొబాగో మరియు ట్రినిడాడ్‌లో చిత్రీకరించనన్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో నిర్మాత చేస్తున్న ఈ ప్రయత్నంను బ్రావో అభినందించి ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.