Pawan Kalyan: కళ్యాణ్ బాబు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మెగాస్టర్

రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు పవన్. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.

Pawan Kalyan: కళ్యాణ్ బాబు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మెగాస్టర్
Chiranjeevi,pawan Kalyan
Follow us

|

Updated on: Sep 02, 2024 | 9:45 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు.. నిన్న మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు పవన్. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే సినీ సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసున్న ఓ బ్యూటీ ఫుల్ ఫోటోను కూడా షేర్ చేశారు.

ఇప్పుడు చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ” అని రాసుకొచ్చారు చిరంజీవి. ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులు తీ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జనం నచ్చిన హీరో.. దేశం మెచ్చిన నాయకుడు. పవన్ గురించి మీకు తెలియని
జనం నచ్చిన హీరో.. దేశం మెచ్చిన నాయకుడు. పవన్ గురించి మీకు తెలియని
కృష్ణమ్మ ఆగ్రహం.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.!
కృష్ణమ్మ ఆగ్రహం.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?