AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Check Movie Review: చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఫస్ట్ షో నుంచే మంచి టాక్.. ప్రేక్షకులు ఏమన్నారంటే.!

Check Movie Twitter Review: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చెక్'...

Check Movie Review: చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఫస్ట్ షో నుంచే మంచి టాక్.. ప్రేక్షకులు ఏమన్నారంటే.!
Ravi Kiran
|

Updated on: Feb 26, 2021 | 1:57 PM

Share

Check Movie Twitter Review: యంగ్ హీరో నితిన్(Nithiin) ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’ డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 26వ తేదీన(శుక్రవారం) విడుదలైంది. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.

ఈ నెలలో రిలీజ్ అయిన జాంబీ రెడ్డి, ఉప్పెన, నాంది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇవాళ ప్రేక్షకుల ముందు వచ్చిన ‘చెక్’ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్‌తో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నితిన్‌కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండనే ఉంది. మరి ఈ సినిమా టాక్.? ట్విట్టర్‌లో ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు.? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. (Check Movie Review And Talk)

కోర్టు జడ్జిమెంట్‌ సీన్‌తో మొదలైన ఫస్ట్ హాఫ్ పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అయితే అక్కడక్కడా బోరింగ్ సీన్స్ ఉన్నా.. ఓవరాల్‌గా మొదటి భాగం బాగుందని ఎక్కువమంది ప్రేక్షకులు ఓటేశారు. ఇక ముఖ్యంగా ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రధాన హైలైట్ అని.. నితిన్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు అందించారు. లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని అన్నారు. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ కూడా సినిమాలో ముఖ్య భూమిక పోషించిందని చెబుతున్నారు. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని.. ఓవరాల్‌గా సినిమా హిట్ అని ప్రేక్షకుల మాట. (Check Twitter Review)

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..