AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chatrapathi Remake: ఛత్రపతి హిందీ రీమేక్.. తెలుగుతో పోలిస్తే హిందీలో వినాయక్ చేసిన మార్పులేంటి..?

స్టార్ హీరోలే హిందీ మార్కెట్ వస్తుందా లేదా అని భయపడుతుంటే.. బెల్లంకొండ మాత్రం అంత ధైర్యంగా ముందడుగేయడానికి రీజన్ ఏంటి..? 17 ఏళ్ళ కింద వచ్చిన ఛత్రపతి రీమేక్‌తో నార్త్‌లో ఈ హీరో ఎంతవరకు మ్యాజిక్ చేయబోతున్నారు..? అసలు ఛత్రపతి హిందీ రీమేక్ ట్రైలర్ ఎలా ఉంది..? తెలుగుతో పోలిస్తే హిందీలో వినాయక్ చేసిన మార్పులేంటి..?

Chatrapathi Remake: ఛత్రపతి హిందీ రీమేక్.. తెలుగుతో పోలిస్తే హిందీలో వినాయక్ చేసిన మార్పులేంటి..?
Chatrapathi Hindhi Remake
Ram Naramaneni
|

Updated on: May 04, 2023 | 9:02 PM

Share

బాలీవుడ్‌లో సౌత్ డామినేషన్ నడుస్తున్న నేపథ్యంలోనే మన హీరోలంతా నార్త్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే అంతా పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తుంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం నేరుగా ముంబై ట్రైన్ ఎక్కారు. ఛత్రపతి రీమేక్‌తో ఈయన నార్త్ ఆడియన్స్‌కు హాయ్ చెప్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అల్లుడుశ్రీనుతో టాలీవుడ్‌కు బెల్లంకొండను పరిచయం చేసిన వివి వినాయక్.. హిందీలోనూ ఆ బాధ్యత తీసుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే మక్కీ కి మక్కీ తెలుగు సినిమాను దించేసినట్లు తెలుస్తుంది. ఎక్కడా రిస్క్ తీసుకోకుండా రాజమౌళిని ఫాలో అయిపోయారు వినాయక్. ఇక్కడ శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో సాగితే.. హిందీలో పాకిస్థాన్ నేపథ్యం తీసుకున్నారు.

యూ ట్యూబ్‌లో బెల్లంకొండ సినిమాలకు ఖతర్నాక్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ మధ్యే జయ జానకీ నాయకా సినిమాకు 710 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. ఇదే ఈ హీరోలో నమ్మకం కలిగిస్తుంది. మే 12న ఈ సినిమా విడుదల కానుంది.

గతంలో అల్లు అర్జున్‌కు ఇదే కలిసొచ్చింది. పుష్పకు ముందు బన్నీకి యూ ట్యూబ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా తనకు ఇదే రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు బెల్లంకొండ. మరి ఆయన నమ్మకాన్ని ఛత్రపతి నిలబెడుతుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..

రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?

దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?

వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?