AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నాన్నతో కలిసి అల్లరి చేస్తోన్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్!

ఈమె ఓ పాన్ వరల్డ్ స్టార్. అందంతో కుర్రకారును కట్టిపడేస్తే.. అభినయంతో ప్రేక్షకులను మంత్రంముగ్దులను చేస్తుంది.

Tollywood: నాన్నతో కలిసి అల్లరి చేస్తోన్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్!
Tollywood
Ravi Kiran
|

Updated on: Feb 28, 2023 | 2:03 PM

Share

ఈమె ఓ పాన్ వరల్డ్ స్టార్. అందంతో కుర్రకారును కట్టిపడేస్తే.. అభినయంతో ప్రేక్షకులను మంత్రంముగ్దులను చేస్తుంది. ఇండస్ట్రీలోకి గాడ్ ఫాదర్ లేకుండా అడుగుపెట్టింది.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ సంపాదించింది. తమిళ సినిమాతో తన సినీ కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత హిందీలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని.. హాలివుడ్‌లోకి అడుగుపెట్టింది. అటు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ తన సత్తా చాటింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరా అని అనుకుంటున్నారా.? పైన ఫోటోలోని చిన్నారిని చూశారా.? ఇప్పటికైనా గుర్తొచ్చిందా.. ఆమెవరో.. ఇంకా కనిపెట్టలేకపోయారా.? మీకో క్లూ.. ఆ హీరోయిన్.. హాలీవుడ్ హీరోను పెళ్ళాడింది. అతడు మరెవరో కాదు.. నిక్ జోనాస్. హా.! ఎస్.. మీరనున్నది కరెక్టే.. ఆ బ్యూటీ మరెవరో కాదు ప్రియాంక చోప్రా.

‘తమిజాన్’ అనే తమిళ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత ‘ది హీరో’తో బీ-టౌన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అనంతరం వరుసపెట్టి హిందీలో అవకాశాలు దక్కించుకుంది. తన కెరీర్‌లో ‘ఐత్రాజ్’, ‘వక్త్’, ’36 చైనా టౌన్’, ‘క్రిష్’, ‘డాన్’, ‘ఓం శాంతి ఓం’, ‘ఫ్యాషన్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను హిందీలో.. అలాగే ఇంగ్లీష్‌లో ‘బేవాచ్’, ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘స్కై ఇస్ పింక్’, ‘మాట్రిక్స్’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ప్రస్తుతం ప్రియాంక ఇంగ్లీష్‌లో ‘లవ్ అగైన్’ సినిమా నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

Follow Us
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్