తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ వయ్యారికి.. ఇండస్ట్రీలో సరైన క్రేజ్ మాత్రం రాలేదు. వరుస సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. దశాబ్దకాలంపాటు సినీరంగాన్ని ఏలిన ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ.. ఇప్పుడు షవర్ కింద స్నానం చేస్తూ ఫోజులకు ఫోజులిచ్చింది. తాజాగా హాట్ ఫోజులతో నెటిజన్స్ మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ శ్రద్ధా దాస్. ప్రస్తుతం ఆమె వయసు 37 సంవత్సరాలు.
బాంబేకి చెందిన ఈ బ్యూటీ, సిద్ధూ ఫ్రమ్ సికాకుళం ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు రావడంతో.. వరుస ఆఫర్స్ అందుకుంది. తన గ్లామర్ ఉపయోగించుకుని అప్పుడప్పుడు అటు హిందీ సినిమాల్లోనూ నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో నటించిన ఈ అమ్మడుకు స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు.
ప్రస్తుతం ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తున్న ఈ వయ్యారి.. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. షవర్ కింద నిలబడి నీళ్లలో తడుస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?