Tollywood: చురకత్తుల చూపుల చిన్నది ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఒక్క సినిమాతోనే హృదయాలను దోచేసింది..

అందులో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. దీంతో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన వయ్యారి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: చురకత్తుల చూపుల చిన్నది ఎవరో గుర్తుపట్టగలరా.. ? ఒక్క సినిమాతోనే హృదయాలను దోచేసింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2024 | 12:05 PM

నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సక్సెస్ అవుతుంటారు. అందులో ఈ చిన్నారి ఒకరు. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ముందుగా బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత వెండితెరపై అలరిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. దీంతో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన వయ్యారి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.. ? తనే మృణాల్ ఠాకూర్. సీతామహాలక్ష్మి పాత్రలో సహజ నటనతో ప్రేక్షకులకు కట్టిపడేసిన హీరోయిన్. ముందుగా సీరియల్లలో నటించిన మృణాల్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.

కెరీర్ మొదట్లో కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటించింది. హిందీలో వరుస సినిమాలతో అలరించింది. సూరియా, లవ్ సోనియా, సూపర్ 30, గోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, జెర్సీ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. సీతారామం తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో యష్ణ పాత్రలో మరోసారి మైమరపించింది.

ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు మృణాల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదోక ఫోటో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం మృణాల్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!