AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌రో ఫీట్ అందుకున్న ‘బుట్ట బొమ్మ’ సాంగ్..ఈసారి వ‌రల్డ్ వైడ్..

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ‘అల‌.. వైకుంఠ‌పురములో’ మూవీ ఘ‌న‌విజ‌యం సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే..మ్యూజిక్ మ‌రో ఎత్తు. త‌మ‌న్ అందించిన అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా మూవీలోని పెప్పీ రొమాంటిక్ సాంగ్ ‘బుట్ట బొమ్మ’ విడుదలైనప్పటి నుండి మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. కేవ‌లం 3 నెలలతో 190 పైగా మిలియన్ల వ్యూస్ తో సంగీత […]

మ‌రో ఫీట్ అందుకున్న 'బుట్ట బొమ్మ' సాంగ్..ఈసారి వ‌రల్డ్ వైడ్..
Ram Naramaneni
|

Updated on: May 26, 2020 | 6:05 PM

Share

అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ‘అల‌.. వైకుంఠ‌పురములో’ మూవీ ఘ‌న‌విజ‌యం సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే..మ్యూజిక్ మ‌రో ఎత్తు. త‌మ‌న్ అందించిన అన్ని పాట‌లు శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా మూవీలోని పెప్పీ రొమాంటిక్ సాంగ్ ‘బుట్ట బొమ్మ’ విడుదలైనప్పటి నుండి మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. కేవ‌లం 3 నెలలతో 190 పైగా మిలియన్ల వ్యూస్ తో సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచింది.

తాజాగా బుట్ట బొమ్మ సాంగ్ మ‌రో అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. ఈ వారం గ్లోబల్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో 15 వ స్థానంలో నిలిచింది. ఇది ఏ తెలుగు సినిమా సాంగ్ ఇప్ప‌టివ‌ర‌కు సొంత చేసుకోని అపూర్వమైన ఘనత అనే చెప్పుకోవాలి. కాగా ‘బుట్ట బొమ్మ’ సాంగ్ ఎంత హైలెట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. డేవిడ్ వార్న‌ర్ లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సెలబ్రిటీలు సైతం ఈ పాట‌కు కాలు క‌దిపారు. ఇక ‘అల‌.. వైకుంఠ‌పురములో’ మూవీతో అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ లు హ్యాట్రిక్ అందుక‌న్నారు. గ‌తంలొ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ‘జులాయి’, ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ సినిమాలు వ‌చ్చి విజ‌యం సాధించాయి.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..