AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తన కళ్లలోనే ఏదో మ్యాజిక్ ఉంది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..?

తను అందంతో కట్టి పడేస్తుంది.  ఆమె కళ్లలోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆమె బ్యూటీకి కుర్రాళ్లు ఎప్పుడో క్లీన్ బౌల్డ్ అయ్యారు. పల్లెటూరి పాత్రలో అయినా, మోడ్రన్ లుక్‌లో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. ఇంతకీ తనెవరో గుర్తుపట్టగలరా? 

Tollywood: తన కళ్లలోనే ఏదో మ్యాజిక్ ఉంది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గుర్తుపట్టారా..?
Heroine Childhood Photo
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2024 | 5:19 PM

Share

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీల సంబంధిచిన చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. వారి ఫోటోలు పెట్టినా, ఏదైనా పోస్ట్ చేసినా.. తమ మూవీ అప్ డేట్స్ పంచుకున్నా ట్రెండ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. అంతే కాదు సెలబ్రిటీల చిన్నప్పటి  ఫోటోలు సైతం ప్రజంట్ వైరల్ అవుతున్నాయి. ప్రజంట్ మీ ముందుకు ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోను తీసుకొచ్చాం. తనెవరో మీరు కనిపెట్టగలరా..? తను అందంలో హైలెట్.. అభినయంలో ఎవరెస్ట్. మోడ్రన్ అమ్మాయిగా అదరగొడుతుంది. పల్లెటూరి పిల్ల పాత్రల్లో కూడా వావ్ అనిపిస్తుంది.  హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది.

ఏంటి ఏమైనా ఓ అంచనాకు వచ్చారా..?  క్లూ కావాలా.? .. తను బాక్సర్ కూడా. ఇప్పుడు అన్నా ఐడియా వచ్చిందా..?. ఇంత చెప్పినా కనిపెట్టలేదంటే.. ఇక మేమే చెప్పేస్తాం లేండి. తను రితికా సింగ్. వెంకటేష్ గురూ సినిమాలో నటించింది.  ముంబైలో పుట్టి పెరిగిన రితికా.. చిన్నప్పటి నుంచి మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. తండ్రి శిక్షణలో ఆరితేరి సూపర్ ఫైట్ లీగ్ ఫస్ట్ సీజన్​లో  పార్టిసిపేట్ చేసింది. ఇక దర్శకురాలు సుధా కొంగర తన సినిమా కోసం నిజమైన బాక్సర్​ను వెతికే క్రమంలో రితిక తారసపడింది. అలా ఈమెతో సాలా ఖాదూస్ ఇరుది సుట్రూ సినిమా తీసింది. తమిళ్, హిందీలో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ మూవీని తెలుగులో గురు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా విజయవంతమైంది. దీంతో బాక్సర్ కాస్తా హీరోయిన్ అయి సినిమాలు చేస్తుంది.

గురు తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా మాత్రమే చేసింది. ప్రజంట్ తమిళ్‌లో తలైవా రజినీకాంత్ వెట్టైయన్ సినిమాలో నటిస్తోంది. అందం, అభినయం ఉన్నా తెలుగులో ఈ అమ్మడు మంచి అవకాశాలు రావడం లేదు.

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!
ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్
Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..
Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!