మొగుడికి మూడు పెళ్లిళ్లు.. అమ్మడి ఆస్తి మాత్రం కొన్ని కోట్లు.. ఈ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా..
చిన్న చిన్న వాటికి కూడా విడాకులు తీసుకుంటున్నారు. వెంటనే వేరొకరితో రిలేషన్ మొదలు పెడుతున్నారు. ఇలాంటివి మనం ఎక్కువగా హాలీవుడ్.. బాలీవుడ్ లో చూస్తుంటాం.. బాలీవుడ్ లో చాల ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మనం ఇప్పుడు ఓ బ్యూటీ గురించి మాట్లాడుకుందాం.. పైన కనిపిస్తున్న చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయ్యాయి. కొంతమంది పెళ్లి అనే బంధాన్ని చాలా సింపుల్ గా చూస్తున్నారు. చిన్న చిన్న వాటికి కూడా విడాకులు తీసుకుంటున్నారు. వెంటనే వేరొకరితో రిలేషన్ మొదలు పెడుతున్నారు. ఇలాంటివి మనం ఎక్కువగా హాలీవుడ్.. బాలీవుడ్ లో చూస్తుంటాం.. బాలీవుడ్‌లో చాల ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మనం ఇప్పుడు ఓ బ్యూటీ గురించి మాట్లాడుకుందాం.. పైన కనిపిస్తున్న చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్తకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇప్పుడు ఆమె తన భర్తతో విడిపోయిందనుకోండి.. కాగా ఈ చిన్నదానికి బాలీవుడ్ లో భారీ ఫ్యాన్స్ ఉన్నారు.
టీవీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సినిమాల్లో మెరిసిన వారు చాలా మంది ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు జెన్నిఫర్ వింగెట్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. పది సంవత్సరాల వయసులోనే నటించడం మొదలు పెట్టింది. చాలా మంది స్టార్స్ సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ. అంతే కాదు పలు టెలివిజన్ సీరియల్స్, షోలలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ అమ్మడు బుల్లితెర క్వీన్ అని పిలుస్తుంటారు. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఈ బ్యూటీ తన అందాలతో కవ్విస్తుంది. ఇక ఈ అమ్మడి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే.. టెలివిజన్ యాక్టర్, సహనటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను జెన్నిఫర్ వింగెట్ పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కరణ్ సింగ్ గ్రోవర్ అంతకు ముందే వివాహం అయ్యింది. జెన్నిఫర్ వింగెట్ తో ఆయనకు రెండో పెళ్లి. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక ఇప్పుడు కరణ్ సింగ్ బిపాసా బసును వివాహం చేసుకున్నాడు. జెన్నిఫర్ వింగెట్ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీగా గడిపేస్తుంది. అరగంట ఎపిసోడ్‌కు ఆమె రూ.1.5 లక్షలు వసూలు చేస్తుంది. అలాగే ఈ అమ్మడి నెట్‌వర్త్ రూ.42 కోట్లు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.