Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta: కవలలను ఆహ్వానించబోతున్నాం అంటూ గుడ్ న్యూస్‌ను పంచుకున్న సొట్టబుగ్గల సుందరి..

సినిమా ఇండస్ట్రీలో ఏళ్లతరబడి రాణించడం అందరి తరం కాదు. కొండంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు.

Preity Zinta: కవలలను ఆహ్వానించబోతున్నాం అంటూ గుడ్ న్యూస్‌ను పంచుకున్న సొట్టబుగ్గల సుందరి..
Preity Zinta
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 18, 2021 | 1:16 PM

Preity Zinta: సినిమా ఇండస్ట్రీలో ఏళ్లతరబడి రాణించడం అందరి తరం కాదు. కొండంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. నిత్యం కొత్త అందాలు వస్తు ఉండే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెట్టుకురావడం కష్టమే కానీ ఈ అమ్మడు ఆ కష్టాలను తట్టుకొని నిలబడింది. చదువుకునే రోజుల్లోనే ప్రీతీ జింటా అనుకోకుండా మోడ‌లింగ్ దిశ‌గా అడుగులు వేసింది . ఆమె తొలిచిత్రం ‘దిల్ సే’ . మ‌ణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చ‌క్క‌ని అభిన‌యంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూసుకుపోయింది.  తెలుగులోనూ నటించింది ప్రీతీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రీతీ. ఇలా కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్‌లో మంచి హిట్ అందుకున్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత బాలీవుడ్ పైనే ఎక్కువ‌గా దృష్టి సారించిందీ ముద్దుగుమ్మ‌.

2016లో ఫిబ్ర‌వ‌రి 29న అమెరికాకు చెందిన జీనీ గుడ్ఇన‌ఫ్ ను వివాహ‌మాడింది. ఇటు సినిమాలు, అటు క్రీడ‌ల వ్య‌వ‌హారాల‌తో బిజీగా గ‌డుపుతోన్న ఈ సొట్ట‌బుగ్గల సుంద‌రి తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. త్వరలోనే తల్లికాబోతుంది ఈ అందాల భామ. సోషల్ మీడియా వేదిక ఈ హ్యాపీ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది ప్రీతీ. నేను మీది అందరితో ఓ ఆనందకరమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నాను.. జీనీ గుడ్ఇన‌ఫ్ అలాగే నేను ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.. మా మనసులు ఆనందంతో నిండిపోయాయి.. మేము మా కుటుంబంలోకి కవలలను  జై జింటా గూడెనఫ్ మరియి గియా జింటా గూడెనఫ్  ఆహ్వానించబోతున్నాం..” అంటూ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ లో భర్తతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్‌పై దాడి ఘటన.. హిందూ వాది అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు..

Bhumika Chawla : తరగని అందం.. తిరుగులేని వయ్యారం అందాల భూమిక లేటెస్ట్ ఫొటోస్..

Bigg Boss 5 Telugu: ప్రేమ నిండిన అక్షరాలతో హమీదాకు శ్రీరామచంద్ర లేఖ.. సుమ రాయభారం..

కొడాలి నానికి గుండెపోటు! ఆస్పత్రికి తరలింపు
కొడాలి నానికి గుండెపోటు! ఆస్పత్రికి తరలింపు
మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!
60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..
60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..
సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?