Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ కథ.. నేటి ఎపిసోడ్‌లో మరింత రొమాన్స్..

తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. గత నాలుగు సీజన్స్‌‌తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త రసవత్తరంగా సాగుతుంది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ కథ.. నేటి ఎపిసోడ్‌లో మరింత రొమాన్స్..
Bigg Boss
Follow us

|

Updated on: Oct 01, 2021 | 8:02 PM

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్న రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. గత నాలుగు సీజన్స్‌‌తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త రసవత్తరంగా సాగుతుంది. పైకి నవ్వుతు కనిపిస్తున్నా ఎవరిగేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇంటిసభ్యుల మధ్య విచిత్రమైన టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. మొదటి వారం సరయు, రెండోవారం ఉమాదేవి, అలాగే రీసెంట్‌గా లహరి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‏కి నామినేట్ అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో సన్నీ యాంకర్ గా చేస్తే శ్రీరామ్ చంద్ర గెస్ట్ గా చేశారు. ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సాగింది. ముందుగా ప్రియా మీ మనసులో ఎవరైనా ఉన్నారా అని శ్రీరామ్ ను ప్రశ్నించగా.. నేను సిరీకి కూడా చెప్పా నేను కమిట్ అవ్వకుండా ఉంటే నీకే ట్రై చేసేవాడిని అని సమాధానం ఇచ్చాడు. వెంటనే రవి దూరి అన్నా నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదు అని నవ్వులు పూయించాడు. ఒక్క అమ్మాయిని డేట్ కు తీసుకువెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తారు.. అని శ్వేతా వర్మ ప్రశ్నించగా..దానికి తెగ సిగ్గుపడ్డాడు శ్రీరామ్. ఆతర్వాత ఓ అందమైన పాటకు హమీదాతో డాన్స్ వేసాడు. అలాగే హమీదా సిరి అంటూ కాజల్ ప్రశ్నించగా..  లంచ్ టీమ్ కు సిరి.. డిన్నర్ కు హమీద అని చెప్పాడు శ్రీరామ్ .. మరి టిఫిన్స్ ఎవరితో సార్ అని సన్నీ అడగ్గానే .. రవి సూపర్ యాంకరింగ్ సార్ అని అంటాడు. ఆతర్వాత సన్నీ హౌస్ లోని ఒక్కకరిలా నటించి చూపించాడు. ఆతర్వాత ఫన్నీ గా చేశా సీరియస్ గా తీసుకోవద్దు సిరి అనగానే… సోమవారం చూసుకుందాం అంటుంది సిరి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pelli SandaD: ద‌స‌రా కానుకగా థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’…

Maa Elections 2021: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి.. ప్రకాష్ రాజ్ వార్నింగ్

Sadha: క్యాజువల్ లుక్స్‌తోనే ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న సదా అందాలు.. మీరు ఓ లుక్ వేయండి..

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!