AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోగా చేసి.. పేరు మార్చుకుని.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌ త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?

ప్రముఖ నటుడు త్రిగుణ్ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి అడుగు పెట్టాడు. పలు సినిమాల్లో హీరోగా, సెకెండ్ హీరోగా నటించిన త్రిగుణ్ ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఈ సందర్భంగా త్రిగుణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

హీరోగా చేసి.. పేరు మార్చుకుని.. బిగ్‌బాస్‌ తెలుగు 10 రెండో కంటెస్టెంట్‌ త్రిగుణ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 8:19 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో  ప్రారంభమైంది. ఎప్పటిలాగే గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ అట్టహాసంగా జరుగుతోంది.  ఇక ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్  గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా  ప్రముఖ నటుడు త్రిగుణ్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.  కాగా హీరో త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్.  తెలుగు, తమిళం భాషల్లో హీరోగా పలు సినిమాలు చేశాడు. అలాగే సెకెండ్ హీరోగానూ ఆకట్టుకున్నాడు.   2009 లో కథ అనే తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో జెనీలియా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగ ఆడలేదు. అయినా  హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్ లో హీరోగా,  సెకెండ్ హీరోగా దాదాపు 30 సినిమాలు చేసాడు. కథ, తుంగభద్ర, గరుడవేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా తదతర సినిమాల్లో నటించాడు త్రిగుణ్. అలాగే పలు వెబ్ సిరీసుల్లోనూ త్రిగుణ్ నటించాడు.

ఇక రీసెంట్ సూపర్ హిట్ సినిమా చెన్నై లవ్ స్టోరీలోనూ సెకెండ్ హీరోగా చేశాడు త్రిగుణ్ . ప్రస్తుతం యూత్ లోనూ ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిగుణ్ తాను అందరిలో ఒకడిలా ఉంటానని చెప్పుకొచ్చాడు.  మరి సిల్వర్ స్క్రీన్ పై ఆకట్టుకున్న త్రిగుణ్ స్మాల్ స్క్రీన్ పై ఎలా  సత్తా చాటుతాడో చూడాలి.

బిగ్ బాస్ లోకి త్రిగుణ్ ఎంట్రీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?