AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..బిగ్ బాస్ ఫేమ్ నందిని సంచ‌ల‌న కామెంట్స్..

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది బిగ్​బాస్ ఫేమ్, నటి నందినిరాయ్.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..బిగ్ బాస్ ఫేమ్ నందిని సంచ‌ల‌న కామెంట్స్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 24, 2020 | 4:02 PM

Share

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పింది బిగ్​బాస్ ఫేమ్, నటి నందినిరాయ్. ఇటీవలే బాలీవుడ్​ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆ విష‌యంపై మాట్లాడుతూ తన డిప్రెషన్​కు సంబంధించిన విషయాల్ని వెల్ల‌డించింది.

“2011లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. 2015లో ‘మోసగాళ్లకు మోసగాడు’లో హీరోయిన్​గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా అంత‌గా ఆడ‌క‌పోవ‌డం వల్ల పూర్తిగా నిరాశచెందాను. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిపోయాను. ఒకానొక సమయంలో ఇంటి టెర్రస్​పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను. దాదాపు రెండేళ్లపాటు మానసిక వ్య‌ధ అనుభవించాను. అయితే బిగ్​బాస్ సెకండ్ సీజన్​లో పాల్గొని వచ్చిన తర్వాత నన్ను నేను దృఢంగా మ‌లుచుకున్నాను. మిత్రుల‌తో రోజూ మాట్లాడుతూ ఉండేదాన్ని. వైద్యుల వ‌ద్ద‌ కౌన్స్​లింగ్​లు తీసుకునేదాన్ని. ఇలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను” అని నందిని రాయ్ పేర్కొన్నారు.

Follow Us
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..