Bigg Boss 7 Telugu: సీక్రెట్ రూమ్ నుంచి గౌతమ్ కృష్ణ రీ ఎంట్రీ.. ఒకొక్కరికి ఇచ్చిపడేశాడుగా..!

ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ 2.ఓ పేరుతో  ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అలాగే శుభ శ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ కృష్ణ ను సీక్రెట్ రూమ్ కు పంపించాడు. సీక్రెట్ రూమ్ నుంచి అన్ని గమనిస్తున్నాడు గౌతమ్. ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్ లో నిజానికి గౌతమ్ కు అన్యాయం జరిగిందని చాలా మంది అనుకున్నారు. గౌతమ్, తేజ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలనీ నాగార్జున చెప్పడంతో అందరు గౌతమ్ ను ఎలిమినేట్ చేశారు.

Bigg Boss 7 Telugu: సీక్రెట్ రూమ్ నుంచి గౌతమ్ కృష్ణ రీ ఎంట్రీ.. ఒకొక్కరికి ఇచ్చిపడేశాడుగా..!
Bigg Boss 7 Telugu New
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 10, 2023 | 11:04 AM

బిగ్ బాస్ సీజన్ 7 లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 2.ఓ అంటూ కొంతమందికొత్తవారిని హౌస్ లోకి పంపించారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ 2.ఓ పేరుతో  ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అలాగే శుభ శ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ కృష్ణ ను సీక్రెట్ రూమ్ కు పంపించాడు. సీక్రెట్ రూమ్ నుంచి అన్ని గమనిస్తున్నాడు గౌతమ్. ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్ లో నిజానికి గౌతమ్ కు అన్యాయం జరిగిందని చాలా మంది అనుకున్నారు. గౌతమ్, తేజ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలనీ నాగార్జున చెప్పడంతో అందరు గౌతమ్ ను ఎలిమినేట్ చేశారు. ఇక సీక్రెట్ రూమ్ కు వెళ్లడంతో పాటు టైం చూసి గౌతమ్ ను హౌస్ లోకి పంపిస్తామని నాగార్జున చెప్పారు. ఇక నేటి ఎపిసోడ్ లో గౌతమ్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

గౌతమ్ హౌస్ లోకి రావడమే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. రానన్నుకున్న రాలేనాకున్నారా..? అశ్వథామ ఈస్ బ్యాక్.. మీరందరూ తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు .. అయినా ఈ అశ్వథామ చావడు అంటూ అరుస్తూ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ ను చూసి అందరు షాక్ అయ్యారు.

ఇక శివాజీ ని టార్గెట్ చేసి నిన్న ఎలిమినేట్ చేసే సమయంలో గౌతమ్ ఎంటర్టైన్ చేయలేడు అని అన్నారు. ఎంటర్టైన్ చేయడం అంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కద అని అన్నాడు. నేను వంద సినిమాల్లో చేశాను. నేను యాక్టర్ ను నేను ఏదైనా చేస్తా అని శివాజీ అన్నాడు. ఇక చివరిలో బిగ్ బాస్ గౌతమ్ కు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న వారిలో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయమని అన్నాడు. దాంతో గౌతమ్ ఎవరిని నామినేట్ చేస్తాడా అని ఆసక్తి నెలకొంది.

గౌతమ్ కృష్ణ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే