AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: నటి మార్ఫింగ్ వీడియో వైరల్.. కెరీర్ నాశనమైందంటూ ఆవేదన

ఇప్పటికే సోషల్ మీడియా కారణంగా ఎంతో మంచి ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Actress: నటి మార్ఫింగ్ వీడియో వైరల్.. కెరీర్ నాశనమైందంటూ ఆవేదన
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2023 | 5:57 PM

Share

సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. అయితే సోషల్ మీడియా కారణంగా ఎన్ని లాభాలుంటాయి అన్ని అనర్ధాలు కూడా ఉంటాయి. ఇప్పటికే సోషల్ మీడియా కారణంగా ఎంతో మంచి ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సోషల్ మీడియాలో ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తుంటాయి. వారి ప్రైవేట్ విషయాలు కూడా నెట్టింట్లో దర్శమిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియా కారణంగా ఒక నటి కెరీర్ నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అది తనది కాదు అని ఎవరో మార్ఫింగ్ చేశారు అని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఇంతకు ఆ నటి ఎవరా అనుకుంటున్నారా.? ఆమె పేరుప్రియాంక పండిత్ .. భోజ్ పూరి నటి. ప్రియాంక  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రోజూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

అయితే గత ఏడాది ఈ అమ్మడికి సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమెతో పాటు మరికొంతమంది నటీమణులవి కూడా వీడియోలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ వీడియోలో ఉంది తాను కాదని.. కావాలనే తనను టార్గెట్ చేసి మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వీడియో కారణంగా తన కెరీర్ నాశనం అయ్యిందని చెప్పుకొచ్చింది ప్రియాంక ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.Priyanka PanditPriyanka Pandit

Follow Us
రిటైర్‌మెంట్ తర్వాత కూడా సచిన్ సత్తా ఇదే
రిటైర్‌మెంట్ తర్వాత కూడా సచిన్ సత్తా ఇదే
నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు!నాటుకోడి కూరతో లాగించేయండి
నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు!నాటుకోడి కూరతో లాగించేయండి
ఇంక కమ్మనైన టిఫిన్ వదిలేసి ఎవేవో ఎందుకు..?
ఇంక కమ్మనైన టిఫిన్ వదిలేసి ఎవేవో ఎందుకు..?
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో గలీజ్ దందా.. నాగర్ కర్నూల్‌లో తీగ..
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో గలీజ్ దందా.. నాగర్ కర్నూల్‌లో తీగ..
గాయాల బారిన పడిన 13 మంది టీమిండియా స్టార్లు వీరే
గాయాల బారిన పడిన 13 మంది టీమిండియా స్టార్లు వీరే
నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ గ్రాండ్ ఎంట్రీ.. అదిరిపోయే లుక్!
నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ గ్రాండ్ ఎంట్రీ.. అదిరిపోయే లుక్!
మా నాన్నే నన్ను పోలీసులతో కొట్టించి రోడ్డుమీదకు గెంటేశారు..
మా నాన్నే నన్ను పోలీసులతో కొట్టించి రోడ్డుమీదకు గెంటేశారు..
యుద్ధ విమానాలు ఎప్పుడు పుట్టాయి..? ఏ దేశం తయారు చేసిందో తెలుసా..?
యుద్ధ విమానాలు ఎప్పుడు పుట్టాయి..? ఏ దేశం తయారు చేసిందో తెలుసా..?
‘జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు’: ప్రధాని మోదీ
‘జీవితంలో సిలబస్‌కు వెలుపలే పరీక్షలు’: ప్రధాని మోదీ
వావ్ వాట్ ఏ ఐడియా.. ఇలా చేస్తే కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా
వావ్ వాట్ ఏ ఐడియా.. ఇలా చేస్తే కొత్తిమీర ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా