AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ‘భీమ్లా నాయక్’ కలెక్షన్ల వర్షం.. 200 కోట్ల వసూళ్ల దిశగా పరిగెడుతున్న పవన్ మూవీ

Bheemla Nayak: భీమ్లా నాయక్ బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్(pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati)కలిసి నటించిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది..

Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద 'భీమ్లా నాయక్' కలెక్షన్ల వర్షం.. 200 కోట్ల వసూళ్ల దిశగా పరిగెడుతున్న పవన్ మూవీ
Bheemla Nayak
Surya Kala
|

Updated on: Mar 05, 2022 | 1:00 PM

Share

Bheemla Nayak: భీమ్లా నాయక్ బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్(pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati)కలిసి నటించిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన భీమ్లానాయక్ ఎనిమిది రోజుల్లో రూ. 170 కోట్ల వసూలు చేసింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారత్ లోనే కాదు యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో డాలర్ల వర్షం కురిపిస్తూ పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.

తన డ్రీమ్ రన్‌ను కొనసాగిస్తున్న భీమ్లా నాయక్: అజిత్ కుమార్, వాలిమై, అలియా భట్ గంగూబాయి కతియావాడి లతో పాటు ఫిబ్రవరి 25న విడుదలైన భీమ్లా నాయక్ రిలీజయింది. వాటిని బీట్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం 200 కోట్ల రూపాయల మార్క్‌కు చేరువలో ఉంది.  తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయబాలన్ భీమ్లానాయక్ బాక్సాఫీస్ వసూళ్లను ప్రకటించారు.

భీమ్లానాయక్ బాక్సాఫీస్ డే 1 – 61.24 కోట్లు, 2వ రోజు – 32.51 కోట్లు, రోజు 3 – 34.63 కోట్లు, 4వ రోజు – 13.70 కోట్లు, 5వ రోజు – 15.35 కోట్లు, 6వ రోజు – 8.10 కోట్లు, రోజు 7 – 5.2.2. cr, మొత్తం – 170.74 cr (sic)ని ప్రకటించాడు.

భీమ్లా నాయక్ మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెలుసులో తెరకెక్కించారు.

Also Read:

మహిళలకు సమాన హక్కులపై పురుషుల మాట ఇది.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!