Bandla Ganesh: ఆసక్తికరంగా బండ్ల గణేష్ సినిమా టైటిల్.. మూవీ పేరు ఏంటో తెలుసా ..

టాలీవుడ్‌లో చాల మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, కమెడియన్లు, డైరెక్టర్లు ఇలా చాల మంది హీరోలుగా మారిన విషయం తెలిసిందే.

Bandla Ganesh: ఆసక్తికరంగా బండ్ల గణేష్ సినిమా టైటిల్.. మూవీ పేరు ఏంటో తెలుసా ..
Bandla
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 18, 2021 | 7:14 AM

Bandla Ganesh: టాలీవుడ్‌లో చాల మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, కమెడియన్లు, డైరెక్టర్లు ఇలా చాల మంది హీరోలుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ బడా ప్రొడ్యూసర్ కూడా హీరో అవతారమెత్తనున్నారు. ఆయన ఎవరో కాదు బండ్లగణేష్. నిజానికి బండ్ల గణేష్ మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చారు. చాలా సినిమాల్లో అయన నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్‌గా మారారు. మాస్ రాజా రవితేజ హీరోగా ఆంజనేలు అనే సినిమా చేశారు బండ్ల. ఈ సినిమా తర్వాత చేసిన తీన్మార్ సినిమా నిరాశ పరిచింది. దాంతో పవన్ బండ్లకు మరో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చేశారు బండ్ల గణేష్. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్‌గా మారారు బండ్ల.. ఇక ఇప్పుడు బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా మారారు .

గణేష్ హీరోగా త్వరలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్. తాజాగా మూవీ టైటిల్ ను ప్రకటించారు. టైటిల్‌తోపాటు ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు  డేగల బాబ్జీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బండ్లగణేష్ కంటిపై గాటు.. గాటు నుండి రక్తం రావడం ఈ పోస్టర్‌లో చూపించారు. ఈ సినిమా తమిళ చిత్రం ఒత్తు సెరుప్పు సైజ్ 7 కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌లో స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.Ganesh

Ganeshమరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna: బసవతారకంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించటమే లక్ష్యం: బాలకృష్ణ

Miss Universe Singapore 2021: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి.. నందిత బన్న.. ఆమెది ఎక్కడో తెలుసా..?

బిగ్ బాస్ 5: అమాంతం పెరిగిన చలాకీ సిరి క్రేజ్.. టాప్ 5 కంటెస్టెంట్లలో చోటు దొరికేనా.?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?