AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు పాత్రలో బాల‌య్య‌..వ్య‌వ’‌సాయం’ చేస్తార‌ట‌.. !

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ దాదాపు అన్ని జాన‌ర్స్ ట‌చ్ చేశారు. తండ్రి ఎన్టీఆర్ లా పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘీకం ఇలా అన్నిజాన‌ర్స్ సినిమాల‌లో న‌టించాల‌ని ఆయ‌న ఆశ‌ప‌డుతూ ఉంటారు.

రైతు పాత్రలో బాల‌య్య‌..వ్య‌వ'‌సాయం' చేస్తార‌ట‌.. !
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2020 | 7:31 AM

Share

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నందమూరి బాలకృష్ణ దాదాపు అన్ని జాన‌ర్స్ ట‌చ్ చేశారు. తండ్రి ఎన్టీఆర్ లా పౌరాణికం, జాన‌ప‌దం, సాంఘీకం ఇలా అన్నిజాన‌ర్స్ సినిమాల‌లో న‌టించాల‌ని ఆయ‌న ఆశ‌ప‌డుతూ ఉంటారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే ‘భైర‌వ ద్వీపం’, ‘ఆదిత్య 369’, ‘గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం బాల‌య్య‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే ఆయ‌న త‌న త‌దుప‌రి సినిమాలో రైతు పాత్ర పోషించనున్నారని సమాచారం.

ఈ ప్రాజెక్టుకు బి.గోపాల్​ డైరెక్ట్ చేయ‌నున్నారు. ఇంతకుముందు బి.గోపాల్- బాలయ్య కాంబోలో.. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ లాంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమాలు చేశారు. ఇప్పుడు కొత్త మూవీకి సంబంధించిన స్క్రిప్ట్​ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.’గౌతమిపుత్ర శాతకర్ణి’కి అద్భ‌త‌మైన సంభాష‌ణ‌లు రాసిన బుర్రా సాయిమాధవ్..‌ ఈ సినిమాకు పని చేయనున్నారని సమాచారం. అయితే ఇందులోని నటీనటులు, సాంకేతివర్గం గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. !
రోజూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. !
ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్..OTTలో నంబర్ వన్‌గా ట్రెండింగ్
ఆనంద్ మహీంద్రా మెచ్చిన వెబ్ సిరీస్..OTTలో నంబర్ వన్‌గా ట్రెండింగ్
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌..
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌..
మారుతి విప్లవం.. సరికొత్త రికార్డు సృష్టించిన పాపులర్ ఎస్‌యూవీ
మారుతి విప్లవం.. సరికొత్త రికార్డు సృష్టించిన పాపులర్ ఎస్‌యూవీ
నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..?
నలుగురికి బిర్యానీ చేయాలంటే ఎంత చికెన్, ఎంత బియ్యం కావాలి..?
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత భారీ బైక్.. స్పెషాలిటీస్ ఇవే
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత భారీ బైక్.. స్పెషాలిటీస్ ఇవే
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది
సినిమా చూస్తున్నంతసేపు కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది
అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న లోకేష్ కనకరాజ్
అల్లు అర్జున్ కోసం వేచి చూస్తున్న లోకేష్ కనకరాజ్
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. అవే హైలైట్..!
విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్.. అవే హైలైట్..!