AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: శివకార్తికేయన్‌ను అవార్డుతో సత్కరించిన ఆర్మీ అధికారులు..

శివకార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమరన్ సినిమా రీసెంట్ గా విడుదలై భారీ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం..

Sivakarthikeyan: శివకార్తికేయన్‌ను అవార్డుతో సత్కరించిన ఆర్మీ అధికారులు..
Sivakarthikeyan
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2024 | 10:14 AM

Share

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. శివకార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమరన్ సినిమా రీసెంట్ గా విడుదలై భారీ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దివంగత సైనికుడు మేజర్ ముకుంద వరదరాజన్ సైనిక జీవితం, పర్సనల్ లైఫ్ ఆధారంగా రూపొందించారు. స్టార్ హీరో కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతం సమకూర్చారు. జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందింది. ఎందరో అభిమానుల హృదయాలను ఈ సినిమా హత్తుకుంది అని చెప్పొచ్చు. ఆర్మీ ఆఫీసర్ల జీవితాన్ని అర్థమయ్యేలా రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ వంటి భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

ఈ సినిమా విజయం సాధించడంతో పలువురు దర్శకులు, రాజకీయ నాయకులు, నటీనటులు ఈ చిత్రాన్ని సత్కరించడంతో ఇప్పుడు ఆర్మీ అధికారులు ఈ చిత్రానికి అవార్డును అందజేశారు. ఈ సందర్భంలో, మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించిన నటుడు శివకార్తికేయన్‌కు ఆర్మీ “ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ” తరపున అవార్డు అందించారు. అమరన్ సక్సెస్ తర్వాత ఈ అవార్డును అందించారు.

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

శివకార్తికేయన్ గతంలో ఎన్నడూ చేయనటువంటి డిఫరెంట్ పెర్ఫార్మెన్స్, అప్పియరెన్స్‌తో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటి సాయి పల్లవి కూడా కీలక పాత్ర పోషించింది. విడుదలైన 25 రోజుల తర్వాత భారతదేశంలోనే అమరన్ 210 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ తర్వాత నటుడు శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఎస్కే23 అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎస్కే 24 అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అలాగే సాయి పల్లవి తండేల్ సినిమా చేస్తుంది.

ఇది కూడా చదవండి: Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
తెలుగునేలపై దర్శనమిచ్చిన అరుదైన పాము.. బొమ్మలా నటిస్తూ..
తెలుగునేలపై దర్శనమిచ్చిన అరుదైన పాము.. బొమ్మలా నటిస్తూ..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!