కాల్ రికార్డ్స్ ఉన్నాయ్..ఒక్కొక్కరి అంతు తేలుస్తా..

సెన్సార్ బోర్డుపై నటి షకీలా నిప్పులు చెరిగింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’ చిత్రాన్ని సెన్సార్ చేయమని బోర్డు సభ్యులు ప్రకటించడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే రెండు సార్లు కట్స్ చేసినప్పటికి బోర్డు సభ్యులు తమ ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారంటూ ఆమె మండిపడింది. కాగా ఈ చిత్రానికి షకీలానే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇక సినిమా సెన్సార్ చెయ్యాలంటే  కొందరు బోర్డు సభ్యులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని షకీలా ఆరోపణలు గుప్పించారు. ఇదే […]

కాల్ రికార్డ్స్ ఉన్నాయ్..ఒక్కొక్కరి అంతు తేలుస్తా..
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 5:02 PM

సెన్సార్ బోర్డుపై నటి షకీలా నిప్పులు చెరిగింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘లేడీస్ నాట్ అలవ్డ్’ చిత్రాన్ని సెన్సార్ చేయమని బోర్డు సభ్యులు ప్రకటించడం ఆమె ఆగ్రహానికి కారణమైంది. ఇప్పటికే రెండు సార్లు కట్స్ చేసినప్పటికి బోర్డు సభ్యులు తమ ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారంటూ ఆమె మండిపడింది. కాగా ఈ చిత్రానికి షకీలానే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇక సినిమా సెన్సార్ చెయ్యాలంటే  కొందరు బోర్డు సభ్యులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని షకీలా ఆరోపణలు గుప్పించారు. ఇదే జోనర్‌లో వచ్చిన చాలా చిత్రాలకు సర్టిఫికేట్ ఇచ్చి తన చిత్రాన్ని ఆపడానికి గల కారణాలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద పెద్ద సినిమాలు జోలికి వెళ్లని వీళ్లు, ఎక్కడెక్కడో ఫైనాన్స్‌కి డబ్బులు తెచ్చి చిత్రాన్ని నిర్మిస్తే విడుదలను అడ్డుకుంటున్నారంటూ షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘లేడీస్ నాట్ అలవ్డ్’  కుటుంబ సమేతంగా చూసే చిత్రం కాదని, అడల్ట్ కామెడీ అని తామే చెప్పినా కూడా ఈ వేధింపులేందని ప్రశ్నించారు. తన పేరు సినిమాలో ఉంటే ఎంతో ఇబ్బందిపడుతున్నారని, చాలా మంది కాల్ రికార్డ్స్ తన దగ్గర ఉన్నాయని షకీలా పేర్కొన్నారు. కాగా షకీలా ఇప్పుడైతే వెనకబడ్డారు కానీ ఒకానొక టైం ఆమె సినిమాలు రిలీజవుతుంటే మళయాళ స్టార్ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకునేవారు. కానీ సినిమా ఇండష్ట్రీలో ఫేమ్‌ ఉన్నప్పుడే అన్నీ కలిసొస్తాయ్. తర్వాత కష్టాలు షరామాములే. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..