AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi : బబ్లీ బ్యూటీ శ్రీముఖి ప్రేమలో పడిందా..? వైరల్ అవుతున్న ఫోటో

 శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతకాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సుసుకుపోతుంది ఈ చిన్నది 

Rajeev Rayala
|

Updated on: Feb 15, 2022 | 9:00 PM

Share
 శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతకాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సుసుకుపోతుంది ఈ చిన్నది 

 శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతకాలంగా బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సుసుకుపోతుంది ఈ చిన్నది 

1 / 7
శ్రీముఖి కి తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి ఈ ఫోటో షేర్ చేసిన, ఈ చిన్న వీడియో పోస్ట్  మిలియన్ ల కొద్ది వ్యూస్ తో రాణిస్తుంది. 

2 / 7
శ్రీముఖి పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి.. ఒకానొక సమయంలో  శ్రీముఖి ప్రేమలో ఉంది అనే ప్రచారం కూడా జరిగింది. 

3 / 7
ఇన్నాళ్లు తన పెళ్లి గురించి వచ్చిన పుకార్లను.. మీమ్స్ మరియు జోక్స్ అన్నింటిని లైట్ తీసుకుంది శ్రీముఖి 

4 / 7
 ఈ అమ్మడు తాజాగా ఈ వాలెంటైన్స్ డే చాలా స్పెషల్.. జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకోలేదు అన్నట్లుగా పోస్ట్ పెట్టింది.

5 / 7
ఈ తేదీని గుర్తు పెట్టుకోండి.. తప్పకుండా మనం ఈ తేదీ గురించి తర్వాత మాట్లాడుదాం అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో త్వరలోనే ఈ అమ్మడు తన లవర్ ను పరిచయం చేయనుందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. 

6 / 7
 కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా ఈమె కంటిన్యూ అవుతుంది శ్రీముఖి. పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ బబ్లీ బ్యూటీ. 

7 / 7
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..