Rashmi Gautam: పబ్బులో రచ్చ రచ్చ చేసిన రష్మీ.. మస్తీ చేసిన అందాల యాంకర్

ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన బర్త్‌డే సందర్భంగా తన నియర్ అండ్ డియర్స్‌తో.. విపరీతంగా ఆడిపాడారు. చిన్న పిల్లగా మారిపోయి మరీ ఎంజాయ్‌ చేశారు.

Rashmi Gautam: పబ్బులో రచ్చ రచ్చ చేసిన రష్మీ.. మస్తీ చేసిన అందాల యాంకర్
Rashmi
Follow us
Rajeev Rayala

|

Updated on: May 01, 2023 | 5:20 PM

బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న రష్మిక.. తాజాగా తను పబ్లో మస్తీ మజా చేసిన ఫోటోలతో.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన బర్త్‌డే సందర్భంగా తన నియర్ అండ్ డియర్స్‌తో.. విపరీతంగా ఆడిపాడారు. చిన్న పిల్లగా మారిపోయి మరీ ఎంజాయ్‌ చేశారు.Rashmi Gautam (1)తన షోస్‌తో.. అండ్ యాంకరింగ్ స్కిల్స్‌తో.. ఇప్పటికే బుల్లి తెరపై స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక.. ఏప్రిల్ 27న తన బర్త్‌ డేను గ్రాండ్‌గా జరుపుకున్నారు. బర్త్‌ డే జరుపుకోవడమే కాదు.. తన ఫ్రెండ్స్‌తో.. ఓ పోష్‌ పబ్‌లో ఎంజాయ్‌ చేశారు. అయితే తాజాగా ఆ ఫోటోలను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్‌ చేసి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.Rashmi Gautam (9)

ఇక అకార్డింగ్ టూ గూగుల్‌… ఇప్పటికే 35వ పడిలోకి అడుగుపెట్టిన రష్మిక.. బుల్లి తెర గ్లామర్ ఫీల్డ్‌లో స్టిల్‌ క్వీన్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. దాంతో పాటే.. సినిమాల్లో తనొకచ్చిన ఆఫర్స్‌ను.. వాడుకుంటున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు.