Anand Deverakonda: దూసుకుపోతున్న దేవరకొండ బ్రదర్.. ‘హైవే’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆనంద్ దేవరకొండ..

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`.

Anand Deverakonda: దూసుకుపోతున్న దేవరకొండ బ్రదర్.. 'హైవే' షూటింగ్ కంప్లీట్ చేసిన ఆనంద్ దేవరకొండ..
Anand Deverakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 09, 2021 | 9:01 AM

Anand Deverakonda: యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  నిర్మాత‌ వెంకట్‌ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్‌తో పాటు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెలకొన్నాయి. వాటికి ధీటుగా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు చిత్ర యూనిట్‌. తాజాగా హైవే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు గుహ‌న్‌, నిర్మాత వెంక‌ట్ త‌లారి, హీరోయిన్ మాన‌స రాధాకృష్ణ‌న్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ..‘‘‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌స్తుతం హైవే షూటింగ్‌ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో కొన్ని క్రేజీ అప్‌డేట్స్‌తో మీ ముందుకు వ‌స్తాం“ అన్నారు. ఇక మొదటి సినిమా దొరసాని తో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ఆనంద్ దేవరకొండ. ఇక రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో డీసెంట్ హిట్‌‌‌‌‌తో అందుకున్నాడు ఆనంద్. ఇక ఇప్పుడు ఇలా క్రైమ్‌ థ్రిల్లర్‌‌తో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధం అయ్యాడు.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏస్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ఆ టాప్ దర్శకుడి విషయంలో మంచు విష్ణు ఫ్రాడ్ చేశారు .. సంచలన కామెంట్ చేసిన మెగా బ్రదర్

MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

CVL Narasimha Rao: సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..