AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Ayaan: అయాన్ భాయ్ భోల్తే..! అల్లు అర్జున్ కొడుకు అదరగొడుతున్నాడా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో నటనకు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో మరోసారి సంచలన విజయాన్ని అందుకున్నాడు. అంతే కాదు తన సినిమాతో ఇండియానే షేక్ చేశాడు అల్లు అర్జున్.

Allu Ayaan: అయాన్ భాయ్ భోల్తే..! అల్లు అర్జున్ కొడుకు అదరగొడుతున్నాడా..
Allu Arjun Son Ayaan
Rajeev Rayala
|

Updated on: Jan 18, 2025 | 5:43 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఇండియన్ షేక్ చేసింది. ఏకంగా రూ. 18వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులను బ్రహ్మరధం పడుతున్నారు. పుష్ప రాజ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సినిమాలతో పాటు ఆయన ఫ్యామిలీకు కూడా కావాల్సినంత సమయం ఇస్తుంటారు. అల్లు అర్జున్ ఎంత పాపులర్ హీరోనో ఆయన పిల్లలు కూడా అంతే పాపులర్. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ సినిమాలోనూ నటించింది.

ఇది కూడా చదవండి : అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు హీటు పెంచే హాటీ.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

సమంత నటించిన శాకుంతలం సినిమాలో అర్హ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఈ చిన్నారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. అర్హ, అయాన్  ఫోటోలు, వీడియోలను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు కూడా అర్హ, అయాన్ హాజరయ్యారు. తమ ముద్దుముద్దు మాటలతో ఈ చిన్నారులు ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మగాడితో పనేంటీ.. ఆ ఒక్కదానికే కావాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్

ఇదిలా ఉంటే అయాన్ ను బన్నీ అభిమానులు అయాన్ భాయ్, మోడల్ అంటూ సరదా పిలుస్తూ ఉంటారు. ఆ చిచ్చరపిడుగు చేసే అల్లరిని ఫన్నీగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. కాగా తాజాగా అల్లు అర్జున్ సతీమణి షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు శిరీష్ అర్హ, అయాన్ లతో కలిసి ఓ రీల్ చేశారు. పాతర్ పే పాతర్ మారేతో తో అంటూ ఓ స్లోగన్ చెప్తూ వీడియో చేశారు శిరీష్. ఈ వీడియోలో శిరీష్ తో పాటు అర్హ,అయాన్ తోపాటు మరో చిన్నారి కూడా ఉంది. ఈ వీడియోలో చివరిలో అయాన్ భాయ్ అంటూ వచ్చినప్పుడు బన్నీ కొడుకు ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..