AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే నేడు (ఏప్రిల్ 8). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తున్నాయి. 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించిన బన్నీ ప్రస్తుతం హీరోగా యావత్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఎన్నో హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు బన్నీ.

Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2026 | 10:16 AM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్.. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన బన్నీ.. పుష్ప మూవీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన బన్నీ.. మొదటి నుంచి వైవిధ్యమైన పాత్రలు.. విభిన్న కంటెంట్ చిత్రాలు ఎంచుకోవడానికి ఆసక్తి చూపించారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే వేదం వంటి సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఫాలో అవుతూ స్టైలీష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరో అల్లు అర్జున్. ఈరోజు (ఏప్రిల్ 8) పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Babu Mohan: స్టార్ హీరోలను సైతం లెక్క చెయ్యదు.. ఎవరినీ పట్టించుకోదు.. ఆమెలా ఎవరూ బతకలేరు.. బాబూ మోహన్ కామెంట్స్..

ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఆయన ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో డైలాగ్స్, ఇండస్ట్రీలోని నటీనటులు ఆన గురించి పంచుకున్న విశేషాలతో ఈ వీడియోను రూపొందించారు. అలాగే ఇందులో ఆయన కెరీర్‌లోని బెస్ట్ డ్యాన్స్ మూమెంట్స్, మాస్ సీన్స్‌ జత చేశారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ షేర్ చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ వంటి చిత్రాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుండగా.. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్.

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivas Rao: చాలా మంది నటులు ఉన్నారు.. కానీ ఆ హీరోకు ఉన్న సత్తా ఎవరికీ లేదు.. కోట శ్రీనివాస రావు..

Follow Us
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?