AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: మేడమ్ సర్ మేడమ్ అంతే.. అల వైకుంఠపురంలో క్రేజ్ అస్సలు తగ్గడంలేదుగా….

కంటెంట్ ఉంటే.. ఏ సినిమాకైనా జై కొట్టేస్తుంటారు తెలుగు ప్రజలు. చిన్నా, పెద్ద అనే సంబంధం లేకుండా.. మూవీ నచ్చితే బ్లాక్ బస్టర్ హిట్ చేస్తుంటారు. ఇక ఒక్కసారి సూపర్

Allu Arjun: మేడమ్ సర్ మేడమ్ అంతే.. అల వైకుంఠపురంలో క్రేజ్ అస్సలు తగ్గడంలేదుగా....
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Sep 18, 2021 | 9:58 AM

Share

కంటెంట్ ఉంటే.. ఏ సినిమాకైనా జై కొట్టేస్తుంటారు తెలుగు ప్రజలు. చిన్నా, పెద్ద అనే సంబంధం లేకుండా.. మూవీ నచ్చితే బ్లాక్ బస్టర్ హిట్ చేస్తుంటారు. ఇక ఒక్కసారి సూపర్ హిట్ అయ్యిందంటే చాలు.. ఆ మూవీ క్రేజ్ తగ్గడం మాత్రం జరగదు. ఇందుకు ఉదాహరణ త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురంలో సినిమా అనే చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీతోపాటు.. ఇందులోని పాటలు కూడా యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టించాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ పాటను నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో బన్నీకి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికీ అల వైకుంఠపురంలో సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కరోనా కారణంగా.. గత కొద్ది కాలంగా అవార్డ్స్ వేడుకలు జరగడం లేదు. తాజాగా ఈ వేడుక.. నిన్న రాత్రి హైదరాబాద్‏లోని ఓ ప్రముఖ దినపత్రిక 6,7కి ఎడిషన్‏కు సంబంధఇంచిన అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో అల్లు అర్జున్.. పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురం సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటిగా పూజా హెగ్డే.. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్.. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధాకృష్ణ.. ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ అవార్డ్స్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బన్నీ తన ఇన్‏స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అలాగే బన్నీకి అవార్డ్ రావడంతో అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఎగ్జైటెడ్‏గా ఫీల్ అయ్యాడని.. ఫోటో షేర్ చేశారు బన్నీ. ఇక ఈ అవార్డు ప్రధానోత్సవంలో మహేష్ బాబు సైతం ఉత్తమ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Bigg Boss 5 Telugu: బెస్ట్ పర్ఫామర్‏గా నటరాజ్ మాస్టర్.. వరస్ట్ పర్ఫామర్‏గా ఆ కంటెస్టెంట్.. సీన్ రివర్స్ అయ్యిందిగా..

Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!
లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!