Happy Birthday Allu Arha: అల్లు అర్జున్ గారాలపట్టి అల్లరి పిల్ల అర్హ పుట్టిన రోజు నేడు..

అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ 5 వ పుట్టిన రోజు నేడు. 

|

Updated on: Nov 21, 2021 | 11:12 AM

Happy Birthday Allu Arha: అల్లు అర్జున్ గారాలపట్టి అల్లరి పిల్ల అర్హ పుట్టిన రోజు నేడు..

1 / 9
ఈ క్యూటీ తన అల్లరితో.. అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. 

2 / 9
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసేంది.

3 / 9
ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు.

4 / 9
ముఖ్యంగా అల్లు అర్హతో కలిసి చాలా సందడి చేస్తారు అల్లు అర్జున్ 

5 / 9
అల్లు అర్హతో కలిసి అల్లరి చేసే వీడియోలను.. ఫోటోలను సోషల్ మీడియాలో చేస్తుంటారు బన్నీ 

6 / 9
ఇక అల్లు నేహా కూడా అర్హ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. 

7 / 9
 గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న శాకుంతలం సినిమాలో నటిస్తుంది అర్హ. 

8 / 9
 నేడు ఈ క్యూటీ పుట్టిన రోజు సందర్భంగా సినిమా తారలు అర్హ కు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలుపుతున్నారు. 

9 / 9
Follow us