Akshara Movie : థియేట్రికల్ రిలీజ్ అయ్యి.. వారానికే డిజిటల్ ఫ్లాట్‌‌‌‌‌‌‌ఫార్మ్‌‌లో దర్శనమిచ్చిన సినిమా…

ఓటీటీ కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీకి ఆదరణ పెరిగింది. చాల సినిమాలు లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. సినిమా ధియేటర్స్ కు వెళ్లే అవకాశం లేకపోవడంతో చాలా మంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు.

Akshara Movie : థియేట్రికల్ రిలీజ్ అయ్యి..  వారానికే డిజిటల్ ఫ్లాట్‌‌‌‌‌‌‌ఫార్మ్‌‌లో దర్శనమిచ్చిన సినిమా...
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 06, 2021 | 12:57 PM

Akshara Movie : ఓటీటీ కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీకి ఆదరణ పెరిగింది. చాల సినిమాలు లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యాయి. సినిమా ధియేటర్స్ కు వెళ్లే అవకాశం లేకపోవడంతో చాలా మంది ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు ఓటీటీనే నమ్ముకుంటున్నాయి. మరో వైపు చాలా సినిమాలు ధియేటర్స్ లో రిలీజ్ అయినా తర్వాత ఓటీటీ లో ప్రత్యక్షం అవుతున్నాయి. మాములుగా అయితే సినిమా విడుదలైన 50 రోజులకు తమ సినిమాలను ఓటీటీ లో తిరిగి విడుదల చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక సినిమా మాత్రం విడుదలైన వారం రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ లో దర్శనం ఇచ్చింది.

నందిత శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా అక్షర. విద్యావ్యవస్థలోని లోపాల్ని చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ అయిన వారం రోజులకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను కొనుగోలు చేసింది. ఇక థియేటర్ కు వెళ్లని వారు ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో వచ్చింది అనగానే భారీగానే చూసినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి వ్యూస్ వస్తున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sharwanand : చేతిలో ఆయుధంతో టాలెంటెడ్ హీరో.. ఆకట్టుకుంటున్న ‘మహాసముద్రం’ ఫస్ట్ లుక్..

Chiranjeevi : జోరు పెంచిన మెగాస్టార్.. ఆ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!