Thank You : నాగచైతన్య థ్యాంక్యూ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న చైతన్య.

Thank You : నాగచైతన్య థ్యాంక్యూ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్..
Thank You
Follow us

|

Updated on: May 23, 2022 | 7:39 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న చైతన్య. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మనం లాంటి బ్లాక్‌బస్టర తరువాత   నాగచైతన్య, విక్రమ్‌కుమార్ కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఈ మూవీకి థ్యాంక్యూ(Thank You) అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుపుకుంటుంది ఈ మూవీ. ఇప్పటి వరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణంలో దిల్‌రాజు-శిరీష్‌లు నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, మాళవిక నాయర్‌లు హీరోయిన్‌లు నటిస్తున్నారు.

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమానుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ మూవీ టీజర్ టీజర్‌ను ఈ నెల 25న సాయంత్రం 5గం.4నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈమేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాగచైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెప్తుండగా విక్రమ్ కుమార్ వీడియో రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ చేస్తున్నారని చైతన్య ప్రశ్నించగా సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నాం అని అంటారు. దాంతో చైతన్య షాక్ అయ్యాడు. థ్యాంక్యూ టీజర్ రిలీజ్ చేస్తున్నారా.. ? ఎప్పుడు.? అని ప్రశ్నించాడు దాంతో ఈ వీడియా ముగిసింది. ఈ ఇంట్రస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు