Akhil Akkineni: ఘనంగా అఖిల్ అక్కినేని పెళ్లి వేడుక.. చైతూతో కలిసి నాగార్జున డ్యాన్స్.. వీడియో వైరల్..

అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితానికి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది.

Akhil Akkineni: ఘనంగా అఖిల్ అక్కినేని పెళ్లి వేడుక.. చైతూతో కలిసి నాగార్జున డ్యాన్స్.. వీడియో వైరల్..
Akhil Akkineni Wedding

Updated on: Jun 06, 2025 | 11:50 AM

అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితానికి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

అఖిల్, జైనబ్ పెళ్లి వేడుకలకు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్, సహా తదితరులు హజరైనట్లు తెలుస్తోంది. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ వేడుక జరగనుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..