AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Eligible Bachelor Thank You Meet LIVE: మూవీని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పనున్న అఖిల్

Most Eligible Bachelor Thank You Meet LIVE: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థాంక్యూ మీట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్‌లోని గోకుల్ పార్క్‌లో..

Most Eligible Bachelor Thank You Meet LIVE: మూవీని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పనున్న అఖిల్
Mbk Thanks Meet
Surya Kala
|

Updated on: Oct 17, 2021 | 6:39 PM

Share

Most Eligible Bachelor Thank You Meet LIVE: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థాంక్యూ మీట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్‌లోని గోకుల్ పార్క్‌లో అంగరంగ వైభంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని సహా సినిమాలోని ఇతర నటీనటులు అందరూ హాజరయ్యారు.దసరా పండగకు అక్కినేని వారబ్బాయి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా రేస్ లో మహాసముద్రం, పెళ్లి సందD సినిమాలతో పోటీపడి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విజేతగా నిలిచాడు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెడ్గే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. అఖిల్, పూజాల కెమిస్ట్రీ కి తెలుగు ప్రేక్షకులు పట్టంగట్టారు. మొత్తానికి ఈ దసరా బరిలో దిగి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా విజేతగా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఈ సినిమాతో అఖిల్ అక్కినేని మొదటి కమర్షియల్ హిట్ అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్ర బృందం వైజాగ్ లో థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది. తమ సినిమాను సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయనుంది.

Read Also: నాకు అడుక్కోవాలని లేదు.. జీవించడం కోసం పెన్నులు అమ్ముతున్నా ఒక్కటి కొన్నా చాలు అంటున్న 80 ఏళ్ల బామ్మ..

Follow Us
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!