AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ పెద్ద పండగ.. కడపలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా..!

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు అని అర్థం. అలాంటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 తాండవం . శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.

అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ పెద్ద పండగ.. కడపలో బాలయ్య ఫ్యాన్స్ హంగామా..!
Akhanda 2
Rajeev Rayala
|

Updated on: Dec 12, 2025 | 7:52 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. బాలయ్య మూవీ ఫస్ట్ షో చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రేటుతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది ప్రీమియర్స్ టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక అఖండ 2 థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు.

కడప నగరంలో అఖండా 2 సినిమా రిలీజ్ సందడి. బెనిఫిట్ షో వేయడంతో ధియేటర్ల వద్ద సందడిలచేసిన బాలయ్య అభిమానులు. డ్యాన్సులు వేస్తూ , టపాసులు కాల్చి సంబకాలు చేసుకున్న బాలకృష్ణ అభిమానులు. అన్ని పండగల కంటే బాలయ్య సినిమా రిలీజ్ మాకు పెద్ద పండగ అంటున్నారు అభిమానులు. అఖండా సినిమా కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందంటూ అభిమానుల కోలాహలం చేస్తున్నారు ఫాన్స్.

ఇక అఖండ 2 సినిమా విషయానికొస్తే.. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. ప్రేక్షకులు బాలకృష్ణను విభిన్న గెటప్‌లలో చూసి పూనకాలతో ఊగిపోతున్నారు. ఇది మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. ఎస్ థమన్ సంగీతం మరో మెయిన్ హైలైట్, ఇది సినిమా ఎనర్జీ, గ్రాండియర్ ని పెంచేసింది. సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!